మోదీ పర్యటన కవరేజ్ చేస్తున్న మీడియా ప్రతినిధుల పై చేయి చేసుకున్న ఏసీపీ రమేష్. మహిళా జర్నలిస్ట్ అని కూడా చూడకుండా దురుసుగా ప్రవర్తించిన ఏసీపీ..
మోడీ పర్యటన సందర్భంగా పరేడ్ గ్రౌండ్ వద్ద మీడియా ఫై పోలీసులు జులుం
మోదీ పర్యటన కవరేజ్ చేస్తున్న మీడియా ప్రతినిధుల పై చేయి చేసుకున్న ఏసీపీ రమేష్
మహిళా జర్నలిస్ట్ అని కూడా చూడకుండా దురుసుగా ప్రవర్తించిన ఏసీపీ pic.twitter.com/wL2ZIeFZ8l
— Telugu Scribe (@TeluguScribe) April 8, 2023