Holi 2023 Top Songs in Telugu: హోళీ వేళ ఈ టాప్ తెలుగు పాటలు ప్లే చేసి మీ స్నేహితులతో ఎంజాయ్ చేయండి..

హోలీ పండుగ అంటేనే రంగుల పండగ. ప్రతి ఒక్కరూ పిల్లా పాప ముసలి ముతక, జాతి మతం బేధం లేకుండా ప్రతి ఒక్కరూ రంగుల పండగను ఘనంగా జరుపుకుంటారు.

Holi 2023 Top Songs in Telugu: హోళీ వేళ ఈ టాప్ తెలుగు పాటలు ప్లే చేసి మీ స్నేహితులతో ఎంజాయ్ చేయండి..
file

హోలీ పండుగ అంటేనే రంగుల పండగ. ప్రతి ఒక్కరూ పిల్లా పాప ముసలి ముతక, జాతి మతం బేధం లేకుండా ప్రతి ఒక్కరూ రంగుల పండగను ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఆ ఆటపాట అనేది సర్వసాధారణం అని చెప్పాలి. ఆటపాటతోనే హోలీ పండుగ ముడిపడి ఉంటుంది. హోలీ పండుగ రోజు ప్రతి ఒక్కరు గుంపులు గుంపులుగా చేరి పెద్దగా పాటలు పెట్టుకుని ఎంజాయ్ చేయడం మనం చూస్తూనే ఉంటాం. అయితే హోలీ సందర్భంగా ఏమేం పాటలు వినాలా స్నేహితులతో కలిసి ఎలా ఎంజాయ్ చేయాలా అని ఆలోచిస్తున్నారా అయితే మేము కొన్ని తెలుగు పాటలను ఎంపిక చేసి ఇందులో పొందుపరిచాము వాటిని లిస్టు ద్వారా గుర్తించి ప్లే చేసుకొని ఈ హోలీ ని మరింత రంగుల మయం చేసుకోండి.

రాఖీ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన రంగు రబ్బా రబ్బా పాటను ప్లే చేయండి..

చక్రం సినిమాలో ప్రభాస్ ఆడి పాడిన హోలీ పాటను విని ఎంజాయ్ చేయండి...

ఖుషీ సినిమాలో పవన్ కళ్యాణ్ ఆడి పాడిన హోలీ పాటను విని ఎంజాయ్ చేయండి...

విజయ్ దేవరకొండ ఆడి పాడిన హోలీ పాటను విని ఎంజాయ్ చేయండి...

యాంకర్ వర్షణి ఆడి పాడిన హోలీ పాటను విని ఎంజాయ్ చేయండి...

హీరో రామ్ పోతినేని ఆడి పాడిన హోలీ పాటను విని ఎంజాయ్ చేయండి...

హీరో నాగార్జున ఆడి పాడిన హోలీ పాటను విని ఎంజాయ్ చేయండి...

హీరో హృతిక్ రోషన్ ఆడి పాడిన హోలీ పాటను విని ఎంజాయ్ చేయండి...

తెలంగాణ జాగృతి వారు సమర్పించి ఆడి పాడిన హోలీ పాటను విని ఎంజాయ్ చేయండి...

కమల్ హాసన్ ఆడి పాడిన హోలీ పాటను విని ఎంజాయ్ చేయండి...

హీరో కళ్యాణ్ రామ్ ఆడి పాడిన హోలీ పాటను విని ఎంజాయ్ చేయండి...

(The above story first appeared on LatestLY on Mar 05, 2023 09:13 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).