Amitabh Bachchan: నేను ఇంతవరకు మొబైల్‌ ఫోన్‌లో సినిమాలు చూడలేదు, షోలే రీ రిలీజ్‌ సినిమా చూసిన తర్వాత అమితాబ్ బచ్చన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రస్తుతం బాలీవుడ్‌లో కూడా రీ రిలీజ్‌ ట్రెండ్ నడుస్తోంది. తాజాగా అమితాబ్‌, ధర్మేంద్ర, హేమమాలిని..తదితరులు నటించిన ‘షోలే’ను ఇటీవల రీ రిలీజ్‌ చేశారు. ఈ సినిమా ప్రదర్శనకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అమితాబ్‌ బచ్చన్ సైతం ‘షోలే’ సినిమాని వీక్షించారు.ఈవిషయాన్ని తెలియజేస్తూ ఆయన తాజాగా తన బ్లాగ్‌లో పోస్ట్‌ పెట్టారు.

Amitabh Bachchan: నేను ఇంతవరకు మొబైల్‌ ఫోన్‌లో సినిమాలు చూడలేదు, షోలే రీ రిలీజ్‌ సినిమా చూసిన తర్వాత అమితాబ్ బచ్చన్ ఆసక్తికర వ్యాఖ్యలు
Amitabh Bachchan (Photo Credits: Instagram)

ప్రస్తుతం బాలీవుడ్‌లో కూడా రీ రిలీజ్‌ ట్రెండ్ నడుస్తోంది. తాజాగా అమితాబ్‌, ధర్మేంద్ర, హేమమాలిని..తదితరులు నటించిన ‘షోలే’ను ఇటీవల రీ రిలీజ్‌ చేశారు. ఈ సినిమా ప్రదర్శనకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అమితాబ్‌ బచ్చన్ సైతం ‘షోలే’ సినిమాని వీక్షించారు.ఈవిషయాన్ని తెలియజేస్తూ ఆయన తాజాగా తన బ్లాగ్‌లో పోస్ట్‌ పెట్టారు.

IC 814 వివాదం, హైజాకర్ల పేర్లను మార్చడంపై నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ హెడ్‌కి సమన్లు, ముస్లీంల పేర్లను హిందువులుగా..

తాను ఎప్పుడూ సెల్‌ఫోన్‌లో సినిమాలు చూడలేదన్నారు. ‘‘పాత పాటలు, చిత్రాలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. ఆ పాత చిత్రాలను బిగ్‌ స్క్రీన్స్‌పై చూసేందుకు ఇప్పటి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. నేను ఎప్పుడూ మొబైల్‌ ఫోన్‌లో సినిమాలు చూడలేదు. ఆ ఆలోచన కూడా రాలేదు. పాతది బంగారమో లేక బంగారమే పాతదైందో ఎవరికి తెలుసు ’’ అని అమితాబ్‌ రాసుకొచ్చారు.

(The above story first appeared on LatestLY on Sep 02, 2024 08:58 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).