గ్యాంగ్ లీడర్ నాని ఈ రోజు మన ముందుకి వస్తున్నండు .  విక్రమ్ కుమార్ తీసిన  గ్యాంగ్ లీడర్  యాక్షను ప్రతీకారం చిత్రం. ఈ సినిమా ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్యెర్నేని , వై రవి శంకర్, మోహన్ చెరుకూరి సంయుక్తంగా నిర్మించారు.

ఈ చిత్రంలో నాని సరసన ప్రియాంక అరుల్ మోహన్, కార్తికేయ, శరణ్య పొన్వన్నన్ , అనీష్ కురువిల్లా , ప్రియదర్శి పులికొండ , రఘు బాబు , వెన్నెల కిషోర్ మరియు సత్య కీలక పాత్రల్లో నటించారు. ఈ  చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూర్చారు .

Listen Nani's Gangleader 2019 Full Movie Songs

కథ:

ఈ చిత్రంలో, మరణించిన మహిళల బృందం తమ ప్రియమైనవారి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి క్రైమ్ నవలా రచయిత (పెన్సిల్ పార్థసారథి/నాని) సహాయం తీసుకుంటుంది.

Watch Nani's Gang Leader 2019 Full Movie Trailer 

ఎవరెలా చేశారు, సినిమా ఎలావుందీ, హై లైట్స్ ఏంటి? లాంటి ప్రశ్నలకి క్రింది వీడియోస్ చూడండి.

గ్యాంగ్ లీడర్ మూవీ పబ్లిక్ రివ్యూ :

సో, చూసారు కదా సినిమా రివ్యూ, ఇప్పుడు మీ అభిప్రాయాలు క్రింది కామెంట్ బాక్స్లో రాయండి .