Latest Film News Updates: లేటెస్ట్ ఫిలిం న్యూస్ అప్డేట్స్
- తాప్సీ తన తదుపరి చిత్రంలో అమృత ప్రీతమ్ పాత్రలో నటించనుంది. "ముల్క్" దర్శకుడు అనుభవ్ సిన్హాతో కలిసి తన కొత్త చిత్రాన్ని ప్రకటించిoది. ఈ చిత్రంలో ప్రశంసలు పొందిన నవలా రచయిత దివంగత అమృత ప్రీతమ్ పాత్రలో ఆమె కనిపించనుంది.
- నాగ చైతన్య, సాయి పల్లవి కొత్త చిత్రం హైదరాబాద్లో ప్రారంభమైంది. ఈ చిత్రాన్నీ నిర్మాత నారాయణదాస్, కె. నారంగ్ మరియు పి రామ్మోహన్ నిర్మిస్తున్నారు, శేఖర్ కమ్ముల దీనికి దర్శకుడు.
- తాజా నివేదికల ప్రకారం, నిథిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సూపర్ హిట్ హిందీ చిత్రం అందా ధున్ యొక్క రీమేక్ హక్కులను పొందారని దీనికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తారని సమాచారం.
- రాంచరన్ కోరిక మేరకు రాజమౌళి సైరా నరసింహ రెడ్డి ఎడిటింగ్ ఫైనల్ కట్ ని పర్యవేక్షిస్తరని ఇండస్ట్రీ సమాచారం.
- అమెజాన్ ప్రైమ్ "సైరా నరసింహా రెడ్డి" చిత్రం డిజిటల్ రైట్స్ రు 40 కోట్ల వెచ్చించి అన్ని భాషల రైట్స్ కొన్నట్టు సమాచారం, ఐతే తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రైట్స్ రు 110 కోట్లకి అమ్మినట్టు సమాచారం.
SBI Hike FD Interest Rate: ఎస్బీఐ ఖాతాదారులకు గుడ్న్యూస్, ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంపు, ఆర్బీఐ నిర్ణయంలో అమల్లోకి తెచ్చిన మూడు పెద్దబ్యాంకులు, ఎన్నిరోజులకు ఎంత వడ్డీ వస్తుందో తెలుసా?
Woman Saves Son From Cobra: వామ్మో వెన్నులో వణుకు పుట్టించే వీడియో, క్షణం ఆలస్యమైనా పాము కాటుకు బలయ్యేవాడు, కొడుకును నాగుపాము నుంచి రక్షించిన తల్లి, రెప్పపాటులో పాముకాటు నుంచి బిడ్డను కాపాడిన మాతృమూర్తి, సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియో ఇది!
Delhi Shocker: గోడపై మూత్రం పోసినందుకు చేజ్ చేసి మరీ కత్తులతో పొడిచి చంపారు, ఢిల్లీలో పట్టపగలే దారుణం, సోషల్ మీడియాలో వైరల్గా మారిన మర్డర్ వీడియో, నడిరోడ్డుపై చంపుతుంటే కనీసం ఆపని జనాలు
Thief Caught in Giant Teddy Bear: పోలీసులకు దొరకకుండా టెడ్డీబేర్లో దాక్కున్న దొంగ, ప్రియురాలి ఇంట్లోనే పోలీసులకు అడ్డంగా బుక్కైన యువకుడు, టెడ్డీబేర్లో దూరిన దొంగను పట్టుకున్న బ్రిటన్ పోలీసులు, ఇంటర్నెట్లో వైరల్గా టెడ్డీబేర్ దొంగ వ్యవహారం
Minister Srinivas Goud Opens Fire in Air: వివాదంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఫ్రీడం ర్యాలీలో అత్యుత్సాహం ప్రదర్శించారంటూ విమర్శలు, పోలీసుల గన్తో గాల్లోకి కాల్పులు జరిపిన మంత్రి, సోషల్ మీడియాలో వైరల్గా వీడియో, క్లారిటీ ఇచ్చిన మంత్రి
Spiritual: శ్రావణ మాసం ఈ మంత్రాలను జపిస్తే శ్రీ మహాలక్ష్మీ దేవి కృపతో కోటీశ్వరులు అవ్వడం గ్యారంటీ..?
సిటీ |
పెట్రోల్ |
డీజిల్ |
Guntur |
99.81
|
99.81
|
Nellore |
100.70
|
100.70
|
Hyderabad |
97.82
|
97.82
|
Warangal |
97.46
|
97.46
|
View all