Anchor Lasya Hospital: యాంకర్ లాస్యకు ఏమైంది, ఆసుపత్రి బెడ్ పై సీరియస్ గా కనిపించిన లాస్య, ఆందోళనలో అభిమానులు..
యాంకర్ లాస్య హస్పిటల్ పాలయ్యిందా. అంటే అవుననే వాదన వినిపిస్తోంది. హాస్పిటల్ బెడ్ పై ఉన్న లాస్య ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆమెకు ఆగోర్యగం బాగోలేదని.. స్వయంగా లాస్య భర్త మంజునాథ్ ప్రకటించారు.
యాంకర్ లాస్య హస్పిటల్ పాలయ్యిందా. అంటే అవుననే వాదన వినిపిస్తోంది. హాస్పిటల్ బెడ్ పై ఉన్న లాస్య ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆమెకు ఆగోర్యగం బాగోలేదని.. స్వయంగా లాస్య భర్త మంజునాథ్ ప్రకటించారు. అసలు లాస్యకు ఏమైందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అసలు లాస్యకు ఏమైంది అనే సంగతి మాత్రం భర్త మంజునాథ్ చెప్పలేదు. కాని ఆమె అనారోగ్యానికి సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
అయితే లాస్య కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతోందని తెలుస్తోంది. దీంతో ఆమె ఆరోగ్యం క్షీణించడంతో భర్త మంజునాథ్ వెంటనే ఆమెను హాస్పిటల్ అడ్మిట్ చేశారట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . దీంతో ఈ విషయం తెలిసి యాంకర్ లాస్య అభిమానులు ఆందోళన చెందుతున్నారు. యాంకర్ గా లాస్య స్టైల్ డిఫెరెంట్ గా ఉంటుంది. రవితో కలిసి ఆమె ఎన్నో షోస్ ను సక్సెస్ ఫుల్ గా నడిపించింది.
ప్రపంచ వైద్య చరిత్రలోనే తొలిసారి.. అండాలు, శుక్రకణాలు లేకుండా... మూలకణాలతో కృత్రిమ గర్భస్థ పిండం
పెళ్లి తర్వాత కొంత కాలం లాస్య ఇండస్ట్రీకి దూరంగా ఉంది. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తరువాత మళ్ళీ లాస్య యాక్టీవ్ అయ్యింది. ఇప్పటికీ యాంకరింగ్ మానేసి అప్పుడప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ లో దర్శనం ఇస్తుంది. ఇక ఫుల్ టైమ్ ఫ్యామిలీని చూసుకుంటూ.. కొంతకాలం నుంచి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని తన పర్సనల్ విషయాలు తన షూటింగ్ విషయాలను ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది.
(The above story first appeared on LatestLY on Sep 06, 2022 11:56 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

