instagram

యాంకర్ మంజూష.. ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈటీవీలో యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న మంజూష వెండితెరపై జూనియర్ ఎన్టీఆర్ కు రాఖీ సినిమాలో చెల్లిగా నటించింది. బుల్లితెరపై పలు సీరియల్స్ లో కూడా నటించింది. అంతేకాకుండా ఎంతోమంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసి హోస్ట్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది.

ఈమెకు సోషల్ మీడియాలో బాగానే ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా కనిపిస్తూ అప్పుడప్పుడు అందాల కనివిందు చేస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండింగ్ కి తగ్గట్టుగా దుస్తులు వేసుకుంటూ అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్ లు చేస్తూ ఉంటుంది.

 

View this post on Instagram

 

A post shared by Manjusha Rampalli (@anchor_manjusha)

ఇకపోతే ఇటీవల కాలంలో అయితే ఈ అమ్మడు తన అందాన్ని మరింత పెంచుతూ కుర్రకారుకు సెగలు పుట్టిస్తోంది. ఇక చీర కట్టులో కూడా ఆమె తన నడుము ఎద అందాలను చూపిస్తూ రెచ్చిపోతోందీ. అప్పుడప్పుడు మితిమీరిన హాట్ ఫోటో షూట్ లు కూడా చేసి ట్రోలింగ్స్ కి కూడా ఎదుర్కొంటూ ఉంటుంది.

సినిమాలలో నటించక పోయిన కూడా సోషల్ మీడియా ద్వారా మాత్రం యాంకర్ మంజూష తన అభిమానులతో మాత్రం నిరంతరం టచ్‌లోనే ఉంటోంది. ఇది ఇలా ఉంటే యాంకర్ మంజుష తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని రకాల ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో టైట్ గా ఉన్న బట్టలను వేసుకొని మత్తెక్కించే చూపులతో విపరీతంగా ఆకట్టుకుంటోంది.