All We Imagine As Light: నటి దివ్య ప్రభ న్యూడ్ సీన్స్ లీక్, ఎక్స్‌లో వైరల్‌గా మారిన వీడియోలు..'ఆల్ వి ఇమాజిన్ యాజ్ ఏ లైట్ ' సినిమాలో బోల్డ్ పాత్రలో నటించిన దివ్య

పాయల్ కపాడియా దర్శకత్వంలో కనికా కస్రుతి, దివ్య ప్రభ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ ఏ లైట్ '. నవంబర్ 22న టాలీవుడ్ హీరో రానా - స్పిరిట్ మీడియా సంస్థ ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. కేరళకు చెందిన ఇద్దరు నర్సులు ముంబైలో ఉద్యోగం చేస్తుంటారు. ఊహించని ఓ ఘటన వీరి జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేసింది అన్నదే సినిమా కథ.

All We Imagine As Light: నటి దివ్య ప్రభ న్యూడ్ సీన్స్ లీక్, ఎక్స్‌లో వైరల్‌గా మారిన వీడియోలు..'ఆల్ వి ఇమాజిన్ యాజ్ ఏ లైట్ ' సినిమాలో బోల్డ్ పాత్రలో నటించిన దివ్య

Hyd, Nov 27:  పాయల్ కపాడియా దర్శకత్వంలో కనికా కస్రుతి, దివ్య ప్రభ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ ఏ లైట్ '. నవంబర్ 22న టాలీవుడ్ హీరో రానా - స్పిరిట్ మీడియా సంస్థ ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. కేరళకు చెందిన ఇద్దరు నర్సులు ముంబైలో ఉద్యోగం చేస్తుంటారు. ఊహించని ఓ ఘటన వీరి జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేసింది అన్నదే సినిమా కథ.

ఇక ఈ సినిమాలో ఓ సన్నివేశంలో నటి దివ్య ప్రభ నగ్నంగా కనిపించింది. అద్దం ముందు బట్టలు మార్చుకుంటుంది. అలాగే తన బాయ్‌ఫ్రెండ్‌తో అడవిలో శృంగారం చేసే సన్నివేశం కూడా ఉంది. సినిమాకు ఈ సీన్ హైలైట్ కాగా తాజాగా ఇంటర్నెట్‌లో ఈ సీన్ లీక్ కాగా వైరల్‌గా మారింది. ఈ దృశ్యాలు X,Reddit వంటి ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్‌గా మారగా X లో 'దివ్య ప్రభ ఒరిజినల్ వీడియో లింక్' అని ఒక ట్యాగ్ కూడా వైరల్ అవుతోంది.దివ్య ప్రభతో పాటు, కని కస్రుతి కూడా ఓ సీన్‌లో నగ్నంగా కనిపించింది.

కాబోయే భర్తను పరిచయం చేసిన కీర్తి సురేష్‌, 15 ఏళ్ల ప్రేమ ప్రయాణం అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర పోస్ట్ 

Screenshot of Leaked Clip on Reddit
Screenshot of Leaked Clip on Reddit

కేన్స్ 2024లో గ్రాండ్ ప్రిక్స్ గెలుచుకున్న మొదటి భారతీయ చిత్రంగా ఈ సినిమా నిలిచింది. సెప్టెంబర్ 21, 2024న కేరళలో ప్రభయ్ నినచతెల్లమ్ అనే టైటిల్‌తో విడుదల కాగా మిగితా భాషల్లో నవంబర్ 22న రిలీజ్ అయింది. సెన్సార్ బోర్డు పెద్దలకు మాత్రమే (A) రేటింగ్ ఇచ్చిందంటే సినిమాలో బోల్డ్ సీన్స్ ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇవ్వబడింది మరియు ఆశ్చర్యకరంగా, భారతదేశంలో సన్నివేశాలు సెన్సార్ చేయబడలేదు.

(The above story first appeared on LatestLY on Nov 27, 2024 02:57 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).