Rajasthan: ముఖానికి తొండంతో వినాయకుడిని పోలిన శిశువుకు జన్మనిచ్చిన మహిళ, పుట్టిన 20 నిమిషాలకే చనిపోయిన పసిగుడ్డు
రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో గణేశుడిని పోలినట్టుగా ఉన్న శిశువుకు ఒక మహిళ (Baby resembling God Ganesha) జన్మనిచ్చింది. ముఖం వద్ద తొండం మాదిరిగా ఉన్న ఆ బాబును చూసి వైద్యులు, సిబ్బంది, స్థానికులు షాకయ్యారు.. అయితే 20 నిమిషాల తర్వాత ఆ శిశువు మరణించాడు. అల్వార్ జిల్లాకు చెందిన ఒక మహిళ జూలై 31న రాత్రి 9.30 గంటలకు మగబిడ్డకు జన్మనిచ్చింది.
Jaipur, August 2: రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో గణేశుడిని పోలినట్టుగా ఉన్న శిశువుకు ఒక మహిళ (Baby resembling God Ganesha) జన్మనిచ్చింది. ముఖం వద్ద తొండం మాదిరిగా ఉన్న ఆ బాబును చూసి వైద్యులు, సిబ్బంది, స్థానికులు షాకయ్యారు.. అయితే 20 నిమిషాల తర్వాత ఆ శిశువు మరణించాడు. అల్వార్ జిల్లాకు చెందిన ఒక మహిళ జూలై 31న రాత్రి 9.30 గంటలకు మగబిడ్డకు జన్మనిచ్చింది.
వీడియో ఇదిగో, పై నుంచి నడిరోడ్డు మీద కుప్పకూలిన విమానం, ఒక్కసారిగా ఎగిసిన మంటలు
అయితే ఆ శిశువు ముఖం వద్ద బుల్లి వినాయకుడి మాదిరిగా తొండం వంటిది ఉన్నది. కాగా, జన్యుపరమైన లోపాల వల్ల ఇలాంటి అసాధారణ రూపురేఖలున్న శిశువులు జన్మిస్తారని దౌసా జిల్లా ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంవో) డాక్టర్ శివరామ్ మీనా తెలిపారు. ఈ నేపథ్యంలో గర్భిణీలు క్రమం తప్పకుండా మెడికల్ చెకప్‌లు చేయించుకోవాలని సూచించారు.
(The above story first appeared on LatestLY on Aug 02, 2023 04:28 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

