Relation Tips: నా యోని లూజుగా ఉందని నా భర్త అక్రమసంబంధం అంటగడుతున్నాడు, నాకు భావప్రాప్తి కలగకపోవడం నా తప్పా.. దయచేసి చెప్పండి
మా ఆయన నా యోనిలో అంగం గూర్చి ఎంతసేపు శృంగారం చేసినా నాకు ఎలాంటి ఫీలింగ్స్ కలగడం లేదు. దీంతో అతను అసహనానికి గురవుతున్నాడు. మొదట్లో అతను భావప్రాప్తి పొందేవాడు కానీ నాకు భావప్రాప్తి దక్కేది కాదు.
ప్రశ్న: నా పేరు సుగుణ (పేరు మార్చాము) మాది కరీంనగర్, మాకు వివాహం జరిగి తొమ్మిది నెలలు గడిచింది. అయితే మాకు తొలి రాత్రి నుంచి కూడా శృంగారం విషయంలో గొడవ జరుగుతోంది. నేను నా భర్తకు అన్ని విధాలుగా సహకరిస్తున్నాను. అతను మాత్రం నాపై ఆరోపణలు చేస్తున్నాడు. నిజానికి మా ఆయన నా యోనిలో అంగం పెట్టి ఎంతసేపు శృంగారం చేసినా నాకు ఎలాంటి ఫీలింగ్స్ కలగడం లేదు. దీంతో అతను అసహనానికి గురవుతున్నాడు.
మొదట్లో అతను భావప్రాప్తి పొందేవాడు కానీ నాకు భావప్రాప్తి దక్కేది కాదు. అయినప్పటికీ నేను ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. అయినప్పటికీ నా భర్త ప్రస్తుతం నాపై అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. నా యోని లూజుగా ఉందని. నాకు ఇదివరకే అక్రమ సంబంధం ఉందని లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడు. నిజానికి నాకు భావప్రాప్తి కలగకపోవడం నా శరీరంలో ఉన్న లోపమా లేక మరి ఇతర కారణాలు ఉన్నాయా అనేది అర్థం కావడం లేదు. . నా భర్త మాత్రం నాపై అనుమానం వ్యక్తం చేస్తూ పెద్దల వద్ద పంచాయతీ చేస్తానని నిలదీస్తున్నాడు ఇప్పుడు నేనేం చేయాలి మీరే చెప్పండి.
Relation Tips: నా భర్త కండోమ్ లేకుండానే యోనిలోకి అంగం చొప్పిస్తున్నాడు ...
సమాధానం: మీ భర్త చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి అర్థము లేదు. మీకు భావప్రాప్తి కలగకపోవడానికి మీ భర్త అవగాహన లేమి కారణం అని చెప్పవచ్చు. ఎందుకంటే శృంగారం అంటే కేవలం యోనిలో అంగం దూర్చి ఆడించడం కాదు. శృంగారంలో ఫోర్ ప్లే అనేది చాలా ముఖ్యమైనది. ఫోర్ ప్లే అంటే ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం, స్థనాలను చూషించడం, అంగ చూషణ, యోని చూషణ వంటి అనేక పద్ధతులు ఉంటాయి.
బహుశా మీ భర్త ఎలాంటి ఫోర్ ప్లే చేయకుండానే నేనుగా యోనిలో అంగం పెట్టి శృంగారం చేస్తున్నట్టున్నారు ఫలితంగా మీకు భావప్రాప్తి దక్కడం లేదు. దీనికి ఒక పరిష్కారం ఉంది ముందుగా మీ భర్తను మంచి రొమాంటిక్ సినిమాలు చూడమని చెప్పండి అందులో కపుల్స్ చేసుకునే ముద్దు ముచ్చట చూసి, ఇద్దరు కలిసి చక్కగా ఫోర్ ప్లే చేసుకోండి ఆ తర్వాత శృంగారానికి దిగండి ఇలా చేయడం ద్వారా ఇద్దరికీ భావప్రాప్తి దొరుకుతుంది.
(The above story first appeared on LatestLY on May 15, 2023 12:52 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

