షాద్ నగర్ - ఆమన్ గల్ రూట్లో బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు లేఖ రాశారు విద్యార్థులు. షాద్ నగర్ - ఆమన్ గల్ రూట్లో గతంలో 10 బస్సులు నడిస్తే ఇప్పుడు 4 బస్సులే నడుపుతున్నారు అన్నారు. బస్సుల సంఖ్యను పెంచాలి అంటూ సజ్జనార్‌కు లేఖ రాశారు విద్యార్థులు.
డిగ్రీ కాలేజీలు దూరంగా ఉండడంతో ఆర్టీసీ బస్ పాస్ పరిమితి 35 KM సరిపోవట్లేదని 45 KM లకు పెంచాలని లేఖలో తెలిపారు విద్యార్థి మధు. ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫైర్, తిరుమలలో ఎమ్మెల్యేల సిఫారసు లెటర్ తిరస్కరించడంపై ఆగ్రహం
Here's Video:
పట్టు తప్పిందా.. ప్రాణం పోతుంది..!
బస్సులు లేక ఫుడ్ బోర్డుపై వేలాడుతున్న ప్రయాణం చేస్తున్న విద్యార్ధులు
పట్టు తప్పిందంటే ప్రాణాలు పోయే పరిస్థితి.
షాద్‌నగర్ – ఆమన్‌గల్ రూట్లో బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నామని, ఇదీ చూసైనా బస్సు సౌకర్యం కల్పించండి pic.twitter.com/Jz3yiqLayE
— Aadhan Telugu (@AadhanTelugu) October 22, 2024
షాద్ నగర్ - మహబూబ్ నగర్ రూట్లో పల్లే వెలుగు బస్సులు నడపాలని సజ్జనార్‌కు విన్నవించారు. ఎలాంటి రాజకీయ ప్రమేయాలు లేకుండా బస్తీ వాసుల సమక్షంలో పూజలు చేస్తామని ఉద్రిక్తతలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఉండాలనేది మా ఆలోచన అని చెప్పారు.