Congress MLA Anirudh Reddy On AP CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫైర్, తిరుమలలో ఎమ్మెల్యేల సిఫారసు లెటర్ తిరస్కరించడంపై ఆగ్రహం

ఏపీ సీఎం చంద్రబాబు పై సీరియస్ అయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. తిరుమల గుడికి తెలంగాణ నుండి లెటర్స్ వస్తే ఈవో యాక్సెప్ట్ చేయడం లేదని.. ఇదే ఆంధ్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలంగాణలోని యాదగిరి గుట్ట, భద్రాచలం ఈవోలకు కాల్ చేస్తే స్పెషల్ దర్శనాలు అవుతున్నాయన్నారు.

Congress MLA Anirudh Reddy On AP CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫైర్, తిరుమలలో ఎమ్మెల్యేల సిఫారసు లెటర్ తిరస్కరించడంపై ఆగ్రహం
Telangana Congress MLA Anirudh Reddy Slams AP CM Chandrababu(video grab)

ఏపీ సీఎం చంద్రబాబు పై సీరియస్ అయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. తిరుమల గుడికి తెలంగాణ నుండి లెటర్స్ వస్తే ఈవో యాక్సెప్ట్ చేయడం లేదని..

ఇదే ఆంధ్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలంగాణలోని యాదగిరి గుట్ట, భద్రాచలం ఈవోలకు కాల్ చేస్తే స్పెషల్ దర్శనాలు అవుతున్నాయన్నారు.

కేవలం వ్యాపారం కోసమే తెలంగాణకు రాకండి.. మేము చెప్తే తిరుమల దర్శనం జరిగేటట్లు ఈవోకు ఆదేశాలు ఇవ్వాలని చంద్రబాబుకు సూచించారు అనిరుధ్‌ రెడ్డి.

లేదంటే మేము కూడా కలిసి నిర్ణయం తీసుకొని మిమ్మల్ని బాయ్‌కాట్ చేసి భద్రాచలం, యాదగిరి గుట్టలో లెటర్స్‌పై దర్శనం జరగకుండా చేస్తాం అని హెచ్చరించారు.  వీడియో ఇదిగో, గ్రూప్ 1 పరీక్షకి ఆలస్యంగా వచ్చి గోడ దూకి లోపలకి వెళ్లిన గ్రూప్-1 అభ్యర్థి, అరెస్ట్ చేసిన పోలీసులు 

Here's Video:

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Oct 22, 2024 10:55 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).