Prakash Javadekar: తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా ప్రకాష్‌ జవదేకర్‌, కోఇంఛార్జిగా సునీల్ బన్సల్, నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లు ప్రకటన

రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాషాయం పార్టీ నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించింది. తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా జాతీయస్థాయి సీనియర్‌ నేత ప్రకాష్‌ జవదేకర్‌(72)ను నియమించింది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన చేసింది. అలాగే సహాయ ఇన్‌ఛార్జ్‌గా సునీల్‌ బన్సల్‌ను నియమించింది

Prakash Javadekar: తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా ప్రకాష్‌ జవదేకర్‌, కోఇంఛార్జిగా సునీల్ బన్సల్, నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లు ప్రకటన
Prakash Javadekar (Photo Credits: IANS)

రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాషాయం పార్టీ నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించింది. తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా జాతీయస్థాయి సీనియర్‌ నేత ప్రకాష్‌ జవదేకర్‌(72)ను నియమించింది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన చేసింది. అలాగే సహాయ ఇన్‌ఛార్జ్‌గా సునీల్‌ బన్సల్‌ను నియమించింది.

మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులు, బ్రిజ్‌ భూషణ్‌కు సమన్లు జారీ చేసిన ఢిల్లీ కోర్టు, 18న విచారణకు హాజరుకావాలని ఆదేశం

ఇక రాజస్థాన్‌ బీజేపీ ఎన్నిలక ఇన్‌ఛార్జ్‌గా ప్రహ్లాద్‌ జోషి, మధ్యప్రదేశ్‌ ఇన్‌చార్జ్‌గా భూపేంద్ర యాదవ్‌, ఛత్తీస్‌గఢ్‌కు ఓం ప్రకాశ్‌ మాథూర్‌ లను నియమించింది.ప్రకాశ్‌ జవదేకర్‌ గతంలో కేంద్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగానూ పని చేశారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌.. ఇలా 2008 నుంచి ఆయన రాజ్యసభకు ఎన్నికవుతూ వస్తున్నారు. పార్లమెంట్‌లో పలు కమిటీలకు ఆయన చైర్మన్‌గా వ్యవహరిచారు.

(The above story first appeared on LatestLY on Jul 07, 2023 05:50 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).