జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు ,శని రెండు గ్రహాలు కూడా చాలా శక్తివంతమైన గ్రహాలు ఈ రెండు గ్రహాలు 30 సంవత్సరాల తర్వాత ఒకే రాశిలోకి ప్రవేశిస్తున్నాయి. నవంబర్ 28వ తేదీన శుక్రుడు శని రెండు గ్రహాలు కూడా కుంభరాశిలోకి ప్రవేశిస్తాయి. దీనికి కారణంగా అన్ని రాశుల వారికి సానుకూల ప్రభావాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మీన రాశి- దిన రాశి వారికి శుక్రుడు, శని కలయిక వల్ల అనేక సానుకూల ఫలితాలు లభిస్తాయి. 30 సంవత్సరాల తర్వాత ఈ రెండు గ్రహాలు ఒకే భాషలోకి ప్రవేశిస్తాయి. దీనికి కారణంగా వీరికి అన్ని సానుకూల ప్రభావాలు ఉంటాయి. ముఖ్యంగా వీరి చేపట్టిన ప్రతి పని కూడా సకాలంలో పూర్తి అవుతుంది. రావాల్సిన మొండిపకాయలు వసూలు అవుతాయి. విద్యలు చదువుల పట్ల ఆసక్తిని పెంచుకుంటారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు ఖర్చులు తగ్గుతాయి. ఆదాయ పెరుగుతుంది. కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది.
Vastu Tips: వాస్తు ప్రకారం ఇంటికి ఎన్ని ద్వారాలు ఉండాలి,
తులారాశి- తులా రాశి వారికి 30 సంవత్సరాల తర్వాత శుక్రుడు శని ఒకే రాశిలోకి ప్రవేశించడం కారణంగా ఈ రాశులు వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ రాశి వారికి వ్యాపారంలో అనేక లాభాలు వస్తాయి. వ్యాపార విస్తరణ కోసం విదేశాల్లో పెట్టుబడులు పెడతారు. ఇది మీకు లాభాలను తీసుకువస్తుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవు కోర్టు సమస్యల నుంచి బయటపడతారు. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత నెలకొంటుంది. దూర ప్రయాణాలకు విహారయాత్రలకు వెళతారు. ప్రేమ వివాహాలకు కుటుంబ సభ్యుల నుంచి ఆమోదం లభిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు.
మకర రాశి- మకర రాశి వారికి శుక్రుడు శని కలయిక వల్ల అన్ని శుభ ఫలితాలు వస్తాయి. కెరీర్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. యువతకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. వ్యాపార విస్తరణ కోసం విదేశాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆలోచన కార్యరూపం దాలుస్తుంది. ఇది మీకు అధిక లాభాలను తీసుకువస్తుంది. స్టాక్ మార్కెట్ రంగాల్లో ఉన్నవారికి లాభాలు వస్తాయి. ప్రేమ వివాహాలకు కుటుంబ సభ్యుల మధ్య ఆమోదం లభిస్తుంది. ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు. దీనివల్ల మీరు మానసిక ప్రశాంతత లభిస్తుంది. విద్యార్థులు చదువుల్లో ముందుంటారు. ఇది తల్లిదండ్రులకు ఆనందాన్ని ఇస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. దీని ద్వారా వారి ఆదాయం పెరుగుతుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.