Image credit - Pixabay

ఆషాడ మాసం వచ్చేసింది ఈనెల 18వ తేదీ నుంచి ఆషాడ మోసం ప్రారంభమైంది ఈ నేపథ్యంలో కొన్ని రాశుల వారికి ఆషాడ మాసం లాభాలను తేబోతోంది. అలాంటి రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఆషాడ మాసంలో ఐదు రాశుల వారికి తిరుగులేని దశ ప్రారంభం కాబోతుందని పండితులు చెబుతున్నారు ఆ ఐదు రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం

ధనస్సు

ఈ రాశి వారికి ఆషాడ మాసం మొత్తం లాభాలతో గడిచిపోనుంది ముఖ్యంగా వ్యాపారం చేసేవారికి ఈ ఈ మాంసం బాగా కలిసి వస్తుంది. అలాగే ఉద్యోగం చేసే వారికి కూడా ప్రమోషన్ లభించే అవకాశం ఉంది అలాగే వేతనం కూడా పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది దీంతో పాటు ధనస్సు రాశి వారికి వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయని పండితులు చెబుతున్నారు.

మిధునం

మిధున రాశి వారికి ఆషాడమాసంలో అనుకోని అదృష్టం రాబోతోంది ముఖ్యంగా ఈ రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది దీంతోపాటు మిధున రాశి వారికి అనుకోని అదృష్టం కూడా వరించే అవకాశం లభిస్తుంది. మిధున రాశి వారు ఆషాడ మాసంలో శివాలయం వెళ్లి ప్రతి సోమవారం శివలింగంపై నీళ్లతో అభిషేకం చేస్తే మంచిది

Vastu Rules For TV: వాస్తు ప్రకారం ఇంట్లో టీవీ ఏ దిక్కులో ఉండాలో తెలుసా ...

కన్యా రాశి

ఈ రాశి వారికి ఆషాడమాసం ఒక రకంగా అదృష్టమనే చెప్పాలి ఎందుకంటే ఈ రాశి వారికి ధనలక్ష్మి కటాక్షం లభించనుంది ముఖ్యంగా వ్యాపారం చేసే వారికి విపరీతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది దీంతోపాటు ఈ రాశి వారు ఆషాడ మాసంలో ఒక మంచి గుడ్ న్యూస్ వినబోతున్నారు అలాగే కన్యా రాశి వారు ఆషాడ మాసంలో ప్రతి మంగళవారం రావిచెట్టు మొదలు వద్ద దీపం వెలిగిస్తే శుభం జరుగుతుంది

తులారాశి

ఈ రాశి వారు ఆషాడ మాసంలో పట్టిందల్లా బంగారం అవుతుంది అంతేకాదు అనుకోని అదృష్టం కూడా భరించే అవకాశం ఉంది పూర్వీకుల నుంచి ఆస్తిపాస్తులు లభించే అవకాశం ఉంది ధనలక్ష్మి దేవి కటాక్షంతో ఈ రాశి వారు ఆషాడ మాసంలో పెద్ద ఎత్తున డబ్బు సంపాదించబోతున్నారు అలాగే ఉద్యోగం చేసే వారికి కూడా గుడ్ న్యూస్ విననున్నారు

వృషభ రాశి

ఈ రాశి వారు ఆషాడ మాసంలో అద్భుతమైన ధనయోగం పొందనున్నారు అంతేకాదు ఈ రాశి వారు ఆషాడ మాసంలో పలు శుభవార్తలు కూడా వినే ఛాన్స్ ఉంది వృషభ రాశి వారు ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లి తులసి దళాలతో స్వామివారికి అర్చన చేయిస్తే అంతా శుభం జరుగుతుంది.