Astrology: ఈ 4 రాశుల వారికి జూన్ 18 వరకూ పట్టిందల్లా బంగారమే, లాటరీలో విజయం, వ్యాపారంలో లాభాలు, పాత అప్పులు వసూలు అయ్యే అవకాశం ఉంది..
మే 19వ తేదీ నుంచి జేష్ఠ మాసం ప్రారంభం అయింది జ్యేష్ట మాసం అంటే బ్రహ్మదేవునికి ఎంతో ఇష్టమైన నెల అని అర్థం ఈ మాసం జూన్ 18 వరకు ఉంటుంది. ఈ నేపథ్యంలో మీరు కూడా జ్యేష్ట మాసంలో మీ అదృష్టాన్ని పరీక్షించుకోవాలను కుంటున్నారా అయితే, జేష్ట మాసంలో శని పరివర్తన ద్వారా నాలుగు రాశుల వారికి చాలా అదృష్టం కలిసి రానుంది,
మే 19వ తేదీ నుంచి జేష్ఠ మాసం ప్రారంభం అయింది జ్యేష్ట మాసం అంటే బ్రహ్మదేవునికి ఎంతో ఇష్టమైన నెల అని అర్థం ఈ మాసం జూన్ 18 వరకు ఉంటుంది. ఈ నేపథ్యంలో మీరు కూడా జ్యేష్ట మాసంలో మీ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారా అయితే, ఈ మాసంలో శని పరివర్తన ద్వారా నాలుగు రాశుల వారికి చాలా అదృష్టం కలిసి రానుంది, ఆకస్మికంగా ధన లాభం, కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా నాలుగు రాశుల వారికి ఈ జ్యేష్ట మాసం చాలా బాగా కలిసి వస్తుంది.
మిథున రాశి
ఈ రాశిలో పుట్టిన వారు ఈ జ్యేష్ట మాసంలో మంచి గుడ్ న్యూస్ విననున్నారు. ముఖ్యంగా వివాహానికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం ఉంది ఈ సంవత్సరం వీరికి వివాహం జరగవచ్చు. అలాగే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులు కూడా లక్షల్లో వేతనం వచ్చే ఉద్యోగం పొందే అవకాశం ఉంది.
తులారాశి
ఈ రాశిలో పుట్టిన వారికి ఈ జ్యేష్ట మాసం చాలా బాగా కలిసి రానుంది. ముఖ్యంగా తులా రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం జ్యేష్ట మాసంలో శుభవార్తలు విననున్నారు. అంతే కాదు జేష్ఠ మాసంలో ఈ రాశి వారికి వ్యాపారంలో మంచి అభివృద్ధి కనపరిచే అవకాశం ఉంది. దాంతోపాటు ఆకస్మిక ధన లాభం కూడా కలిగే అవకాశం ఉంది.
మకర రాశి
ఈ రాశి వారికి ఈ మాసం అదృష్టం కన్నా తక్కువేమీ కాదు. ఉదాహరణకు ఈ మాసంలో మీరు లాటరీ టికెట్ కొన్నట్లయితే అది తగిలే అవకాశం నూటికి 90 శాతం ఉంటుంది. అంతేకాదు మకర రాశి వారికి ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాల్లో చాలా లాభం చేకూరుతుంది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపార రంగాల్లోనూ చక్కగా రాణించవచ్చు.
Vastu Rules For TV: వాస్తు ప్రకారం ఇంట్లో టీవీ ఏ దిక్కులో ఉండాలో తెలుసా ...
మీన రాశి
మీన రాశి వారికి కూడా ఈ మాసం చాలా శుభసూచకం అని చెప్పవచ్చు ఎన్నేళ్ళ నుంచో ఎదురుచూస్తున్న ఫలితాలు ఈ మాసంలో లభించే అవకాశం ఉంది ఉదాహరణకు కోర్టు కేసులు గెలవడం ఆస్తి వివాదాలు సద్దుమనగడము, పాత అప్పులు వసూలు కావడం వంటివి ఇందులో భాగంగా చెప్పవచ్చు.
(The above story first appeared on LatestLY on May 31, 2023 06:39 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

