astrology

Astrology: కొన్ని జీవరాశులకు పెట్టడం ద్వారా కొన్ని శుభ ఫలితాలు జరుగుతాయని నమ్మకం. జీవరాశులకు ఆహారాలు పెట్టడం ద్వారా ఇంట్లో పరిస్థితులు మెరుగుపడతాయి. నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఏ జీవరాశులకు ఏ ఏ ఆహారం పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆవులకు బెల్లం రొట్టెలను పెట్టాలి.. మంగళవారం రోజు మీ గుమ్మం ముందుకు ఆవులు వచ్చినట్లయితే వాటికి రొట్టెలు బెల్లాన్ని తినిపించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఆకస్మిక ధన లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఈ రెండు రోజుల్లో తులసి మొక్కకి నీళ్లు అసలు పెట్టవద్దు,

కోతికి సెనగలు బెల్లం సమర్పించాలి.. మంగళవారం రోజున కోతులకు బెల్లము శనగలు ఆహారంగా పెట్టినట్లయితే ఏలినాటి శని తొలగిపోతుంది. మంగళవారం రోజు హనుమంతుడికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజున కోతులకు బెల్లాన్ని శనగలను ఆహారంగా ఇస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కష్టాలు తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. చీడపీడల నుండి కూడా బయటపడతారు..

నల్ల చీమలకు పంచదార పెట్టాలి.. ఇంట్లోకి నల్ల చీమలు రావడం చాలా శుభకరం ఇంట్లోకి నల్ల చీమలు వస్తున్నట్లయితే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని అర్థం. మంగళవారం రోజున నల్లచెరువు గనక మీ ఇంట్లో కనిపిస్తే వాటికి పంచదారను ఆహారంగా వేయండి. దీని ద్వారా మీకు ఆర్థిక బాధలు తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. వ్యాపారంలో లాభాలు వస్తాయి లక్ష్మీదేవి మీ ఇంట్రెస్ట్ స్థిర నివాసం ఉంటుంది.

Disclaimer:పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.