file

ఆగస్టు 17 నుంచి శ్రావణమాసం ప్రారంభం కాబోతోంది ఈ శ్రావణమాసం అత్యంత శ్రేష్టమైనది ఎందుకంటే 36 సంవత్సరాల తర్వాత ఈ నిజ శ్రావణమాసం తొలిసారిగా రాబోతోంది. అందుకే ఈ శ్రావణమాసం గురించి చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం అధిక శ్రావణమాసం ముందుగానే వచ్చింది. దీంతో గత నెల రోజులుగా వివాహాది శుభకార్యాలకు బ్రేక్ పడింది అందుకే రాబోయే నిజ శ్రావణ మాసంలో ఎలాగైనా సరే శుభకార్యాలను ప్రారంభించాలని పండితులు పట్టుబడుతున్నారు ముఖ్యంగా వివాహ శుభకార్యాలకు ఆగస్టు 18 నుంచి అద్భుతమైన ముహూర్తాలు ప్రారంభం కాబోతున్నాయి ఈ నేపథ్యంలో అసలు శ్రావణమాసంలో ఏ ఏ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం

వృషభ రాశి

వృషభ రాశి వారికి శ్రావణమాసం ఒక అదృష్టం అనే చెప్పాలి ఎందుకంటే ఈ రాశి వారికి శ్రావణమాసంలో శుభకార్యాలు చేసుకునేందుకు చాలా అనువైన సమయం అని చెప్పాలి ముఖ్యంగా వివాహం చేసుకునే యువతి యువకులకు ఈ మాసం చాలా బాగా కలిసి వస్తుంది వారి దాపత్య జీవితం కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా విడసిల్లుతుంది అంతేకాదు వ్యాపారస్తులకు కూడా ఈ మాసం చాలా బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా కొత్త వ్యాపారం ప్రారంభించే వారికి శ్రావణమాసం ఒక రకంగా చెప్పాలంటే లక్ష్మీదేవి దీవెన అనే చెప్పాలి

మీన రాశి

ఈ రాశి వారికి శ్రావణ మాసం ఒక రకంగా చెప్పాలంటే అనుకోని అదృష్టమనే చెప్పాలి లాటరీ టికెట్ కన్నా కూడా తక్కువేమీ కాదని చెప్పవచ్చు ఎందుకంటే మీన రాశిలో శ్రావణమాసం చాలా బాగా కలిసి వస్తుంది అంతేకాదు ఈ రాశి వారికి శ్రావణమాసం ఏ పని ప్రారంభించిన అదృష్టం వెంట తరుముతుంది అంతేకాదు కొత్త పనులు ప్రారంభిస్తే విజయం తథ్యం అవుతుంది ముఖ్యంగా వ్యాపారం ఉద్యోగం విద్య విషయంలో శ్రావణమాసం వారికి చాలా బాగా కలిసి వస్తుంది

Vastu Tips: వాస్తు ప్రకారం ఇంటికి ఎన్ని ద్వారాలు ఉండాలి, 

మిథున రాశి

మిధున రాశి ఈ రాశి వారికి శ్రావణమాసం ఒక రకంగా చెప్పాలంటే అదృష్టం కన్నా తక్కువేమీ కాదు ఈ రాశి వారికి శ్రావణమాసంలో చాలా చక్కటి శుభారంభాలు దక్కే అవకాశం ఉంది అంతేకాదు ఈ రాశి వారి కుటుంబం కుటుంబం చాలా శుభవార్తలను కూడా వింటుంది మీరు కూడా మిధున రాశి వారు అయి ఉంటే ఈ మాసంలో మీరు వివాహ ప్రయత్నాలను చేసుకుంటే చాలా మంచిది అంతే కాదు మిధున రాశి వారికి ఈ మాసంలో వ్యాపారం విషయంలో చాలా చక్కటి పరిష్కారం లభించే అవకాశం కనిపిస్తుంది కావున ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ మాసంలోనే వివాహం చేసుకుంటే చాలా మంచిది