Astrology: ఏప్రిల్ 15 నుంచి రెండు వారాలు ఈ నాలుగు రాశుల వారికి లక్ష్మీ దేవి కృప దక్కడం ఖాయం..కోటీశ్వరులు అయిపోతారు..
సూర్యుడు ఏడాది పొడవునా మొత్తం 12 రాశుల్లో సంచరిస్తాడు. సూర్యుడు ఏ రాశిలోకి ప్రవేశిస్తే ఆ రాశిలో అదృష్టం వరిస్తుంది. వచ్చే రెండు వారాల్లో ఏయే రాశి వారికి శుభం కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సాధారణంగా ఒక వ్యక్తి ఏం చేస్తాడనేది అతని జన్మరాశి మీద ఆధారపడి ఉంటుంది. ఈ వ్యక్తులు ఏ రాశిలో జన్మించారు ఏ గ్రహాలు వాటిపై ప్రభావం చూపుతాయి. ప్రపంచంలో పుట్టిన ప్రతీ ఒక్కరికీ ఒక్కో రకమైన లక్షణాలుంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. రాశి చక్ర గుర్తులు ఒకే విధమైన లక్షణాలను కలిగి ఉంటాయి. ఒక్కో రాశికి ఒక్కో ప్రత్యేక లక్షణాలుంటాయి. సూర్యుడి గ్రహాల రాజుగా పరిగణిస్తారు. జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే ఆ వ్యక్తి తన కెరీర్ లో చాలా విజయాలను అందుకుంటాడు. సూర్యుడు ఏడాది పొడవునా మొత్తం 12 రాశుల్లో సంచరిస్తాడు. సూర్యుడు ఏ రాశిలోకి ప్రవేశిస్తే ఆ రాశిలో అదృష్టం వరిస్తుంది. వచ్చే రెండు వారాల్లో ఏయే రాశి వారికి శుభం కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మిథున రాశి :
సూర్యుని రాశిలో మార్పు మిథున రాశి వారికి చాలా లాభాలను చేకూర్చుతుంది. ఉద్యోగస్తుల జీతాలు పెరగవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వారు లేదా ప్రభుత్వ రంగానికి సంబంధించిన పనులు చేసే వారు పెద్ద లాభాలను పొందవచ్చు.
Vastu Tips: వాస్తు ప్రకారం బెడ్రూంలో మంచం ఏ దిశలో ఉండాలి,
సింహరాశి :
సింహరాశి వారికి కర్కాటక రాశిలో సూర్యుని ప్రవేశం కూడా శుభప్రదమనే చెప్పాలి. వ్యాపారులు భారీ లాభాలు పొందవచ్చు. మీరు ప్రయాణాలు చేస్తారు. ఈ ప్రయాణాలు కూడా పెద్ద ప్రయోజనాలను అందిస్తాయి. మీ పని ప్రశంసించబడతారట. ఆదాయం పెరిగే బలమైన అవకాశాలు ఉన్నాయట.
తులరాశి :
ఈ రాశి వారికి కూడా సూర్య సంచారం శుభప్రదం. వారు తమ కెరీర్‌లో గొప్ప విజయాన్ని అందుకోవచ్చు. ఉద్యోగం మారాలనుకునే వారికి కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. మీరు ప్రశంసలు పొందుతారు. డబ్బు కూడా పెరుగుతుంది. కుటుంబం మద్దతు లభిస్తుంది. ఆస్తి కొనుగోలుకు ఇది మంచి సమయం.
వృశ్చిక రాశి :
వృశ్చికరాశిలో సూర్యుడు సంచరించిన తరువాత మీకు నెల రోజుల పాటు చాలా లాభాలు కలుగుతాయి. ఉద్యోగాలు మార్చుకోవచ్చు. మంచి ఉద్యోగ ఆఫర్లు లభిస్తాయి. ఇక ఈ సమయం చాలా విషయాల్లో శుభప్రదంగా ఉంటుంది. పనిలో విజయం ఉంటుంది. వ్యాపారస్తులు లాభపడతారు. గౌరవం పెరుగుతుంది.
(The above story first appeared on LatestLY on Apr 12, 2023 09:45 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

