Bhogi, Sankranthi, Kanuma Wishes In Telugu 2025: సంక్రాంతి పండుగ సందర్భంగా మీ బంధుమిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా అయితే ఇక్కడ ఉన్నటువంటి చక్కటి ఇమేజెస్ ద్వారా మీరు వారికి శుభాకాంక్షలు తెలియజేయవచ్చు. సంక్రాంతి అనేది రైతుల పండగ అలాగే తెలుగువారు అందరూ కూడా ఎంతో ఘనంగా జరుపుకునే పండగ సూర్యుడు మకర సంక్రమణం జరిగిన సందర్భంగా ఈ పర్వదినాన్ని నిర్వహించుకుంటారు. మూడు రోజులపాటు నిర్వహించే ఈ పండుగలో మొదటి రోజు భోగి రెండవ రోజు మకర సంక్రాంతి మూడవరోజు కనుమగా పిలుస్తారు. సంక్రాంతి వేడుకల్లో సందర్భంగా పశువులను సైతం పూజించడం ఆడవాయితీగా చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు కూడా ముగ్గులు వేయడం రంగులు వేయడం అదేవిధంగా చిన్నపిల్లలు గాలిపటాలు ఎగరవేయడం కొత్తగా పెళ్లయిన అల్లుళ్లను ఇంటికి ఆహ్వానించడం అనేది సంక్రాంతి పండగ ఆనవాయితీగా చెప్పవచ్చు. సంక్రాంతి పండుగ సందర్భంగా మీరు మీ బంధుమిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేయాలి అనుకున్నట్లయితే ఇక్కడ ఉన్న ఫోటో ఇమేజెస్ ద్వారా వారికి విషెస్ తెలియజేయండి.
Bhogi, Sankranthi, Kanuma Wishes In Telugu 2025: మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు..