dussera-wishes-in-telugu

హిందువులకు అతి ముఖ్యమైన పండుగ దసరా. ఈ పండుగను చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం, ధర్మంపై అధర్మం సాధించిన శాశ్వత విజయాన్ని సూచిస్తూ జరుపుకుంటారు.హిందూ పురాణాల ప్రకారం..శ్రీరాముడు రావణుడిని ఓడించడం, దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించడం వంటి వాటికి శుభసూచికగా ఈ పండుగను జరుపుకుంటారు. దసరా పండుగ నవరాత్రుల ముగింపును సూచిస్తుంది. దక్షిణ భారతదేశంలో దుర్గాదేవి మహిషాసురుడిని ఓడించినందుకు గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. అలాగే ఉత్తర భారతదేశంలో రావణ దహనం ద్వారా శ్రీరాముడు సాధించిన విజయాన్ని స్మరించుకుంటారు.

దసరా పండుగను ఎందుకు జరుపుకుంటారు ? మంచి పై చెడు విజయం స్ఫూర్తిగా జరుపుకునే మహోత్సవం ప్రత్యేక కథనం ఇదిగో..

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. ఈ పండుగ రోజు ఆలస్యం చేయకుండా మీ మిత్రులకు దసరా శుభాకాంక్షలు చెప్పేస్తారా మరి..

dussera-wishes-in-telugu
dussera-wishes-in-telugu

దసరా శుభాకాంక్షలు

దసరా శుభాకాంక్షలు

మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు

మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు

తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు

తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు

అందరికీ దసరా శుభాకాంక్షలు

అందరికీ దసరా శుభాకాంక్షలు

దుర్గామాత ఆశీస్సులతో అందరూ సుఖ శాంతులతో ఉండాలని కోరుకుంటూ.. దసరా శుభాకాంక్షలు