Astrology Shravana Masam: ఆగస్టు 28 నుంచి ఈ 4 రాశుల వారికి ధనలక్ష్మీ దేవి కృపతో డబ్బే డబ్బు, మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి..?
ఆగస్టు 28 శ్రావణ ద్వాదశి నుంచి నాలుగు రాశుల వారికి అనుకోని అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉన్నట్టు పండితులు చెబుతున్నారు ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
శ్రావణమాసం ఎంతో పవిత్రమైన మాసం ఈ మాసంలో ఏ పని తలపెట్టిన విజయం అవడం ఖాయం అని లక్ష్మీదేవి కృపా కటాక్షాలు లభిస్తాయని ప్రతి ఒక్కరు చెబుతూ ఉంటారు. అంతేకాదు పురాణాలు కూడా ఇదే సంగతి చెబుతూ ఉన్నాయి. అయితే ఈ శ్రావణ మాసంలో కొన్ని రాశుల వారికి అనుకోని అదృష్టం కూడా కలిసి వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అలాంటి రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఆగస్టు 28 శ్రావణ ద్వాదశి నుంచి నాలుగు రాశుల వారికి అనుకోని అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉన్నట్టు పండితులు చెబుతున్నారు ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మిధున రాశి: ఈ రాశి వారికి ఆగస్టు 28 నుంచి సెప్టెంబరు 28 వరకు అదృష్టం తోడు కానుంది. ఈ రాశి వారు ఈ నెల రోజులలో ఏ పని తలపెట్టినప్పటికీ విజయం సాధించే అవకాశం ఉంది ముఖ్యంగా ధనలక్ష్మి దేవి కృపతో మీరు. వ్యాపారంలో మంచి లాభాలు సంపాదించే అవకాశం ఉంది అలాగే ఉద్యోగంలో కూడా వేతనం పెంపు అదే విధంగా ప్రమోషన్ కూడా పొందే అవకాశం ఉంది వివాహ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి శుభ వార్తలు వినే అవకాశం ఉంది.
కుంభరాశి: ఈ రాశి వారికి ఆగస్టు 28 నుంచి మంచి ఘడియలు ప్రారంభం కాబోతున్నాయి ముఖ్యంగా వ్యాపారం చేసే ఈ నెల రోజులపాటు అద్భుతమైనటువంటి ఫలితాలు లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా విదేశీ ప్రయాణం చేయాలి అనుకునే వారికి శుభవార్త వినే అవకాశం ఉంది దీంతోపాటు గృహప్రవేశము వివాహము చేసుకునే వారికి అద్భుతమైన ఫలితాలు లభించే అవకాశం ఉంది.
Vastu Tips: వాస్తు ప్రకారం ఇంటికి ఎన్ని ద్వారాలు ఉండాలి,
కన్యా రాశి: ఈ రాశి వారికి ఆగస్టు 28 నుంచి అమృత తుల్యమైనటువంటి ఘడియలు ప్రారంభమవుతున్నాయి. వీడు తలపెట్టిన పనులన్నీ కూడా విజయవంతం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా గృహ నిర్మాణము వ్యాపార ప్రారంభము. విదేశీయానము, ఉన్నత విద్య ఆరంభము, చేసేవారికి చాలా చక్కటి అవకాశాలు వచ్చే వీలుంది.
తులారాశి: ఈ రాశి వారికి ముఖ్యంగా వ్యాపార ప్రారంభంలో భారీ లాభాలు లభించే అవకాశం ఉంది. ఈ రాశి వారు రాబోయే కొన్ని రోజుల్లో శుభవార్త వినే అవకాశం ఉంది. మీ సంతానం కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు చక్కటి విజయం సాధించే అవకాశం ఉంది
(The above story first appeared on LatestLY on Aug 27, 2023 03:21 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

