hanuman jayanti wishes
హనుమాన్ జయంతి పండుగను చైత్ర మాసం శుక్లపక్షం పౌర్ణమి రోజున జరుపుకుంటారు, ఈ సంవత్సరం ఏప్రిల్ 23, 2024 మంగళవారం జరుపుకుంటారు. సంకటమోచన్ హనుమంతుడు ఈ రోజున జన్మించాడని చెబుతారు. హనుమాన్ జయంతి రోజున భక్తులు హనుమంతుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఆచారాలతో పూజిస్తారు. ఈ శుభసందర్భంలో మీరు మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేయవచ్చు.

. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం మీకు మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు
మీకు మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు

యశోజయంచ మే దేహి శత్రూన్ నాశయ నాశయ స్వాశ్రితానామ భయదం య ఏవం స్తౌతి మారుతిం మీకు మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు
మీకు మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు

బలినా మగ్రగణ్యాయ నమః పాపహరాయతే లాభ దోసిత్వేమేవాసు హనుమాన్ రాక్షసాంతక మీకు మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు
మీకు మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు

మహాబలాయ వీరాయ చిరంజీవిన ఉద్ధృతే హారిణే వజ్రదేహాయ చోల్లంఘిత మహాబ్దయే మీకు మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు
మీకు మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు

యాతనా నాశనాయాస్తు నమో మర్కటరూపిణే యక్షరాక్షస శార్దూల సర్పవృశ్చిక భీహ్నతే మీకు మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు
మీకు మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు