
హోలీ పండుగ వచ్చిందంటే చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడుపుతారు. వసంత ఋతువులో వచ్చే అతి ముఖ్యమైన పండుగ హోలీ. హిందూ క్యాలెండర్ ప్రకారం, ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు ఈ పండుగను జరుపుకుంటారు. ఈ సారి మార్చి 25న ఈ పండుగ వస్తోంది. చిన్న, పెద్ద అనే తారతమ్యం లేకుండా స్నేహితులు, బంధువులతో ఎంతో ఆనందరంగా, ఉత్సాహంగా హోలీ ఈ పండుగను జరుపుకుంటారు. హోలీ పండుగ వచ్చిదంటే చాలు.. దేశం మొత్తం రంగుల మయంగా మారుతుంది. యువతీ, యువకుల ఆటపాటలతో సందడిగా మారుతుంది. ఈ సందర్భంగా మీ బంధు మిత్రులకు హోలీ పండగ శుభాకాంక్షలు తెలపండి.
వసంతానికి స్వాగతం పలుకుతూ వచ్చిన ఈ హోళీ మీ జీవితాలలో మరిన్ని రంగులు అద్దలని ప్రతి ఒక్కరూ అనందోత్సవాల మద్య రంగుల పండుగ సంబురాలను జరుపుకోవాలని కోరుకుంటూ. మీకు,మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు.

రంగుల పండుగ హోలీ మీ జీవితాన్ని రంగులతో నింపాలని కోరుకుంటూ... అందరికీ హోలీ శుభాకాంక్షలు.

మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ హోలీ పండుగ మీ అందరి జీవితంలో రంగులు నింపాలని కోరుకుంటూ మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు హోలీ పండుగ శుభాకాంక్షలు

రంగుల పండుగ హోలీ అందరి జీవితాల్లో ఆనంద పరిమళాలు నింపాలని కోరుకుంటూ.. హోలీ శుభాకాంక్షలు.

ఈ రంగు రంగుల రంగుల పండుగ హోలీ మీ జీవితంలో ఆనందాన్ని, సంతోషాన్ని నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ....హోలీ శుభాకాంక్షలు
