Astrology: ఈ మూడు రాశుల వారికి శని మహర్దశ వల్ల జూలై 5 నుంచి పట్టిందల్లా బంగారమే, ఇక డబ్బే డబ్బు వచ్చే చాన్స్...

ఒకవేళ మీ జాతంలో శని శుభప్రదంగా ఉంటే.. మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. పైగా శుభ ఫలితాలు కలుగుతాయి. అదృష్టం కలిసి వస్తుంది. కుంభరాశిలో శని దేవుడు తిరోగమించడం వల్ల పలు రాశుల వారికి మంచి రోజులు ప్రారంభమవుతాయి.

Astrology: ఈ మూడు రాశుల వారికి శని మహర్దశ వల్ల జూలై 5 నుంచి పట్టిందల్లా బంగారమే, ఇక డబ్బే డబ్బు వచ్చే చాన్స్...
planet astrology

జ్యోతిషశాస్త్రంలో శని దేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. సాధారణంగా శని అంటే చాలా మంది భయపడిపోతారు. అశుభ ప్రభావం వల్ల ఇబ్బందులు కలుగుతాయని భావిస్తుంటారు. కానీ ప్రతిసారీ అలా ఉండదు. మీ జాతకంలో శని అశుభంగా ఉన్నపుడే.. ప్రతికూల ఫలితాలు వస్తాయి.

ఒకవేళ మీ జాతంలో శని శుభప్రదంగా ఉంటే.. మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. పైగా శుభ ఫలితాలు కలుగుతాయి. అదృష్టం కలిసి వస్తుంది. కుంభరాశిలో శని దేవుడు తిరోగమించడం వల్ల పలు రాశుల వారికి మంచి రోజులు ప్రారంభమవుతాయి.

జూలై 5న కుంభరాశిలో శనిదేవుడు తిరోగమనం చేశాడు. అక్టోబరు 23 వరకు ఇదే స్థితిలో శని దేవుడు ఉంటాడు. మరి కుంభరాశిలో శని తిరోగమనం కారణంగా ఏ రాశుల వారికి మంచి రోజులు ప్రారంభమవుతాయో ఇక్కడ తెలుసుకుందాం

మేషం:

శని వల్ల మేష రాశి వారు మంచి ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో శత్రువులపై విజయం సాధిస్తారు. కార్యాలయంలో గౌరవం పొందుతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ధనలాభం కలుగుతుంది. దీని కారణంగా ఆర్థిక సమస్యలు తొలగుతాయి

కన్య :

కన్యా రాశి వారు శుభవార్తలు అందుకుంటారు. ఈ సమయంలో కుటుంబ సంబంధాలలో మాధుర్యం పెరుగుతుంది. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారు మంచి ఫలితాలను పొందుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. డబ్బులకు కొదవ ఉంటుంది. ఆర్థికంగా బలోపేతమవుతారు.

ధనుస్సు :

డబ్బుకు సంబంధించిన విషయాలలో విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఏదైనా వ్యాపారంలో మీరు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే..అందుకు ఇది శుభ సమయం. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనాలను పొందుతారు.

(The above story first appeared on LatestLY on Jun 26, 2022 09:23 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).