Dhanalakshmi Mantram: ఈ ధనలక్ష్మీ మంత్రం 40 శుక్రవారాలు 108 సార్లు చదివితే డబ్బులు మీ ఇంట్లో వర్షంలా కురవడం ఖాయం..పాత అప్పులు తీరడం ఖాయం..
ధనలక్ష్మి మహా యంత్రం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మంత్ర పఠనం చేయడం ద్వారా ధనలక్ష్మి దేవి మీ ఇంట్లో కొలువవుతుంది. అంతేకాదు ఈ ధనలక్ష్మి మహా యంత్రం చదవడం ద్వారా మీరు పాత అప్పుల భారి నుంచి బయటపడే అవకాశం ఉంది.
డబ్బులు లేక కష్టాలు పడుతున్నారా ఆ ధనలక్ష్మి దేవి కృప లేకపోతే మీరు ఎంత కష్టపడ్డప్పటికీ డబ్బు సంపాదించడం అనేది కష్టం అవుతుంది. అలాంటి సమయంలో దైవ శక్తిని ప్రసన్నం చేసుకునేందుకు కొన్ని మంత్రాలు మనకు పురాణాల్లో ఉన్నాయి. అలాంటి ధనలక్ష్మి మహా యంత్రం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మంత్ర పఠనం చేయడం ద్వారా ధనలక్ష్మి దేవి మీ ఇంట్లో కొలువవుతుంది. అంతేకాదు ఈ ధనలక్ష్మి మహా యంత్రం చదవడం ద్వారా మీరు పాత అప్పుల భారి నుంచి బయటపడే అవకాశం ఉంది. అంతేకాదు ధనలక్ష్మి దేవి మీపై కృప చూపి మీ దరిద్రాన్ని దూరం చేస్తుంది. అలాంటి వేల సంవత్సరాల నాటి ప్రసిద్ధమైనటువంటి మంత్రం గురించి ఇప్పుడు మనం చూద్దాం.
Vastu Rules For TV: వాస్తు ప్రకారం ఇంట్లో టీవీ ఏ దిక్కులో ఉండాలో తెలుసా ...
ఈ మంత్రం చదవడం ద్వారా మీరు అన్ని కష్టాలనుంచి బయటపడే అవకాశం ఉంది. ఇక ఈ మంత్రం ఎలా చదవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మంత్రాన్ని చదవాలంటే ప్రతి శుక్రవారం ఉదయం తెల్లవారుజామున లేచి స్నానాలు ముగించి మహాలక్ష్మి దేవి పటం చిత్రపటం ముందు రెండు ఆవు నెయ్యితో దీపాలు ముట్టించి అగరబత్తులు పెట్టి ఆ తర్వాత కింద పేర్కొన్నటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించాలి. మంత్రం అనంతరం పాలతో ఉడికించిన అన్నంను పాయసం చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. ఇలా 40 శుక్రవారాలు చేస్తే మీ ఆర్థిక కష్టాలు దూరం అవడం ఖాయం..
ధనలక్ష్మీ మంత్రం
లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీ రంగ ధామేశ్వరీం
దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురామ్
శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం
(The above story first appeared on LatestLY on Aug 26, 2023 05:09 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

