Karthika Pournami 2024 Wishes In Telugu: కార్తీక పౌర్ణమి సందర్భంగా మీ బంధుమిత్రులకు Greeting Images రూపంలో శుభాకాంక్షలు తెలియజేయండి..

హిందువులంతా జరుపుకునే పండుగల్లో కార్తీక పౌర్ణమి అత్యంత ముఖ్యమైనది అని చెప్పవచ్చు. అయితే అసలు కార్తీక పౌర్ణమి ఎందుకు జరుపుకుంటారు. ఈ శుభదినం రోజు ఎలాంటి పూజలు చేస్తే మీకు మంచిది. పరమశివుడి అనుగ్రహం కోసం కార్తీక పౌర్ణమి రోజు చేయాల్సిన పనులు ఏమిటి. కార్తీక పౌర్ణమి ప్రాశస్త్యం ఇలాంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. .

Karthika Pournami 2024 Wishes In Telugu: కార్తీక పౌర్ణమి సందర్భంగా మీ బంధుమిత్రులకు Greeting Images రూపంలో శుభాకాంక్షలు తెలియజేయండి..

హిందువులంతా జరుపుకునే పండుగల్లో కార్తీక పౌర్ణమి అత్యంత ముఖ్యమైనది అని చెప్పవచ్చు. అయితే అసలు కార్తీక పౌర్ణమి ఎందుకు జరుపుకుంటారు. ఈ శుభదినం రోజు ఎలాంటి పూజలు చేస్తే మీకు మంచిది. పరమశివుడి అనుగ్రహం కోసం కార్తీక పౌర్ణమి రోజు చేయాల్సిన పనులు ఏమిటి. కార్తీక పౌర్ణమి ప్రాశస్త్యం ఇలాంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. . కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అంటారు ఇది అత్యంత పవిత్రమైనది శివ భక్తులకు ముఖ్యంగా ఈ కార్తీకమాసం చాలా పవిత్రమైనది అవగా కార్తీక పౌర్ణమి మరింత పవిత్రతను సంతరించుకుంటుంది. కార్తీక పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరు తమ ఇళ్ళను దీపాలతో అలంకరిస్తారు అలాగే ఈ రోజున పరమశివుడికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు ముఖ్యంగా పరమశివునికి అత్యంత ఇష్టమైన అభిషేకం నిర్వహించడం వల్ల మీరు అనేక రకాలుగా పుణ్యం పొందవచ్చు. కార్తీక పౌర్ణమి సందర్భంగా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయాలి అనుకుంటున్నారా అయితే ఇక్కడ ఉన్న ఫోటో గ్రీటింగ్స్ ద్వారా మీరు వారికి శుభాకాంక్షలు తెలియజేయవచ్చు

మీకు మీ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు

ఈ కార్తీక పౌర్ణమి వేడుక మీకు సకల శుభాలను కలుగజేయాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.

కార్తీక పౌర్ణమి పండుగ మీకు అన్ని రకాలుగా కలిసి రావాలని పరమశివుడి అనుగ్రహంతో మీరు తలపెట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధించాలని కోరుకుంటూ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.

కార్తీక పౌర్ణమి పండుగ మీకు సకల విజయాలను తేవాలని మీ ఇంట్లో సకల శుభాలను కలుగజేయాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు..

ఈ కార్తీక పౌర్ణమి వేడుక మీ ఇంట్లో సకల సంతోషాలను సకల ఐశ్వర్యాలను తీసుకురావాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.

(The above story first appeared on LatestLY on Nov 15, 2024 02:38 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).