
Mahatma Gandhi's death anniversary : 1948 జనవరి 30 భారత జాతికే దుర్దినం.ఆరోజు సాయంకాలం 4 గంటలకు అహింసా సిద్ధాంత ప్రవక్త , మన జాతిపిత, పూజ్య బాపూజీ నాథూరామ్ గాడ్సే తుపాకీ కాల్పులకు విగతజీవియై నేలకొరిగారు. స్వాతంత్ర పోరాట యోధుడైన గాంధీ మరణించిన ఈ రోజును ఆయన వర్ధంతి తో బాటు అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా మనం జరుపు కుంటున్నాము. వారి వర్థంతి సందర్భంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవం నేపథ్యంలో మీ సన్నిహితులకు వాట్సప్, ఫేస్ బుక్ ద్వారా పంపగలిగే సందేశాల ఇవే..









వీడియో సందేశం కోసం ఇక్కడ చూడండి..