Most Powerful Swetharka Ganapathi: కష్టాలు తీరడం లేదా, చదువులు వెనకబడి ఉన్నారా, అయితే శేతార్క గణపతిని ఇలా పూజించి చూడండి..
వినాయకచవితికి చాలాలమంది ఇంట్లోనే చిన్న చిన్న వినాయకుడి ప్రతిమలను పెట్టుకుని పూజలు చేస్తారు. అయితే తెల్ల జిల్లేడుతో తయారుచేసిన వినాయకుడి ప్రతిమ వల్ల ప్రయోజనాలు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి.
వినాయకచవితికి చాలాలమంది ఇంట్లోనే చిన్న చిన్న వినాయకుడి ప్రతిమలను పెట్టుకుని పూజలు చేస్తారు. అయితే తెల్ల జిల్లేడుతో తయారుచేసిన వినాయకుడి ప్రతిమ వల్ల ప్రయోజనాలు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. తెల్ల జిల్లేడుతో తయారుచేసిన వినాయకుడి ప్రతిమను ఇంట్లో పెట్టుకుని పూజలు చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని హిందూవుల నమ్మకం. ఇలా పూజలు చేస్తే సుఖసంతోషాలు, భోగభాగ్యాలు కలుగుతాయని హిందూవులు విశ్వసిస్తారు.
శ్వేతార్క వినాయకుడిని పూజించేవారు మంచి ముహూర్తం చూసుకుని ఇంట్లో పెట్టుకోవాలని పండితులు చెబుతున్నారు. శుభ్రంగా కడిగిన ఎర్రని వస్త్రంపై ఉంచి ధూపదీప వైవేధ్యాలతో పూజించాలని పండిుతులు సలహ ఇస్తున్నారు. ఇంట్లో పెట్టుకునేప్పుడు పండితుల సలహాల తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. పండితుల సలహ మేరకే ఇంట్లో ప్రతిష్టించుకోవాలని అంటున్నారు.
హిందూ దేవుళ్లలో వినాయకుడికి ప్రత్యేక స్థానం ఉంది. దేవుళ్ల అందరికంటే ముందే పూజలు అందుకేను దేవుడు వినాయకుడు. ఏదైనా పని మొదలుపెట్టే సమయంలో తొలుత వినాయకుడికి పూజలు చేసి ప్రారంభించారు. అంతగా హిందూ దేవుళ్లలో వినాయకుడికి ప్రత్యేక స్థానం ఉంది. వినాయకుడిని పూజించడం వల్ల కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు
(The above story first appeared on LatestLY on Sep 05, 2022 01:22 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

