Representational Purpose Only (Photo Credits: Pexels)

ప్రశ్న:  నా పేరు సుధాకర్ (పేరు మార్చాం) నా వయసు 23 సంవత్సరాలు. మాది మదనపల్లి..   బీటెక్ పూర్తి చేశాను ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాను. ఈ మధ్యకాలంలోనే ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా హైదరాబాదు వచ్చి చేరాను అక్కడే..  మా  దూరపు బంధువైన మా చిన్నాన్న ఇంట్లో దిగాను.  వాళ్లు వారి ఇంట్లో ఉంటూనే ఉద్యోగ ప్రయత్నాలు చేయడం ప్రారంభించాను.  అయితే మా చిన్నాన్న వ్యాపార పనుల నిమిత్తం తరచూ ఇతర రాష్ట్రాలకు వెళ్తుంటారు.  ఆ పిన్ని పేరు సుగుణ ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు. అబ్బాయి హాస్టల్ లో ఉంటాడు. అయితే మా పిన్ని  చాలా మంచి మనిషి ఆమె నాకు కావలసిన వంటలన్నీ చేసి పెట్టేది.  బాబాయి ఇంట్లో లేని సమయంలో కూడా నన్ను చాలా జాగ్రత్తగా చూసుకునేది.  నాకు కావాల్సిన ఆహార పదార్థాలన్నీ వండి పెట్టేది.

అయితే సడన్ గా  ఓ రోజు నేను టీవీలో ఓ మంచి రొమాంటిక్ సీన్ చూస్తూ మైమరిచిపోయాను ఇంతలో నాకు అంగస్తంభన జరిగింది అయినా పట్టించుకోకుండా ఆ  టీవీ చూస్తూనే ఉన్నాను.  ఇంతలో మా పిన్ని వచ్చి నాకు అంగస్తంభన జరిగినట్లు గమనించింది.  ఆ విషయం నేను చూసుకోలేదు.  అన్నం  వడ్డించాను లేచి వచ్చి తిను అని పిన్ని పిలిచింది.  నేను అలాగే లేచి డైనింగ్ టేబుల్ వద్దకు వెళ్లాను.  ఆ సమయంలో నా ప్యాంటు వంక చూసి మా పిన్ని  ఓం నవ్వు నవ్వింది.  ఏంటి సుధాకర్ నీలో మగతనం  నిద్ర లేచిందా అని చిలిపిగా  ప్రశ్నించింది.  నేను చాలా సిగ్గుతో చిన్నబోయాను.  అందుకు మా పిన్ని అయ్యో సుధాకర్ ఇందులో తప్పేముంది నువ్వు కుర్రాడివి.  నీకు అలాంటి ఫీలింగ్స్ కలగడం సహజం అని నాలో ఉన్న భయాన్ని పోగొట్టింది.  దీంతో మా ఇద్దరి మధ్య నెమ్మదిగా చనువు పెరిగింది.  మా పిన్ని ముందే నేను టీవీలో రొమాంటిక్ సీన్లు పాటలు చూడటం ప్రారంభించాను.  ఆవిడ సైతం  వాటిని చూస్తూ ఎంజాయ్ చేయడం ప్రారంభించింది. 

అలాగే ఇద్దరం ఓపెన్ గా మాట్లాడుకునేవాళ్ళం.. ఆ సందర్భంగా మా పిన్ని నన్ను హస్తప్రయోగం చేసుకుంటావని ప్రశ్నించింది.  నాకు అది ఎలా చేసుకోవాలో తెలియదు సిగ్గుతో చెప్పాను.  ఇందులో సిగ్గుపడాల్సింది ఏముంది.   అంగస్తంభన జరిగినప్పుడు హస్తప్రయోగం చేస్తే చాలా సహజమని అలా చేస్తే చాలా రిలీఫ్ గా ఉంటుందని  అని నన్ను రెచ్చగొట్టింది. ఆమె మాటలకు చేష్టలతో.  నేనింకా వావివరుసలు  మరచిపోయాను. ఇద్దరం శారీరకంగా కలిసిపోయాం.  బాబాయి ఊళ్ళో లేనప్పుడు అలా బెడ్ రూమ్ లోకి వెళ్లి ఎంజాయ్ చేసేవాళ్లం. అయితే తాజాగా నాకు జాబ్ వచ్చింది.  నేను ఇల్లు వెళ్లిపోవాలని భావించాను కానీ,  మా పిన్ని మాత్రం నన్ను ఇల్లు వదిలి వెళ్ళొద్దని చెబుతోంది.  నేను వెళ్ళిపోతే తాను చాలా ఒంటరిదాన్ని అయిపోతానని బాధపడుతోంది.  కానీ నాకు మాత్రం,  మా మధ్య జరుగుతున్న బంధం చాలా అనైతికమని,  సమాజం హర్షించదని అనిపిస్తుంది. . ఇప్పుడు నేనేం చేయాలో పరిష్కారం చెప్పండి. 

సమాధానం: మీలో పశ్చాత్తాపం కలగడం శుభ పరిణామం.  వివాహేతర సంబంధాలు ఎప్పటికైనా అపాయమే కుటుంబాలను పూజిస్తాయి.  అందులోనూ మీ ఇద్దరి మధ్య బంధం తల్లి కొడుకుల లాంటిది.  మీ తండ్రి లాంటి బాబాయిని మోసం చాలా హేయమైన చర్య.  కనుక మీరు వెంటనే ఇంట్లోంచి వెళ్లిపోండి మీ దారి మీరు చూసుకోండి.  మీ పిన్నికి కూడా నచ్చ చెప్పి చూడండి.  ఇద్దరు మీ శృంగార బంధానికి  శాశ్వతంగా ముగింపు పలకండి.  లేకపోతే వారి కుటుంబం చిన్న భిన్నమయ్యే అవకాశం ఉంటుంది.  కావున వెంటనే ఆ బంధానికి స్వస్తి పలకడం మేలు. ఇక మీరు మీ కెరీర్ పై దృష్టి కేంద్రీకరించండి.  జీవితంలో  ఇలాంటి పొరపాట్లు అనేకం చూస్తూ ఉంటాము కానీ వాటిని సరిదిద్దుకునే అవకాశం కొన్ని సార్లు లభిస్తుంది,  కొన్నిసార్లు లభించదు. . మీకు మీ పొరపాటును సరిదిద్దుకునే అవకాశం లభించింది కావున వెంటనే మీ పాత బంధాలకు స్వస్తి పలికే కొత్త జీవితాన్ని ప్రారంభించండి.