Representational Purpose Only (Photo Credits: Pixabay)

ప్రశ్న: నా పేరు సుశీల ( పేరుమార్చాం) మాకు పెళ్లి జరిగి ఏడాది గడుస్తోంది. ఒక పాప పుట్టి, 6 నెలలు అవుతోంది. అయితే ఈ మధ్య కాలంలోనే నేను నా భర్త శృంగారంలో పాల్గొనడం ప్రారంభించాం. అయితే నా భర్త నా స్థనాలను చీకుతూ పాలు తాగుతున్నాడు. నేను వద్దని వారించినా వినడం లేదు. కానీ అలా చేస్తే భర్త ఆరోగ్యం దెబ్బ తింటుందని నేను కొన్ని పుస్తకాల్లో చదివాను. నా భర్త మాత్రం శృంగారం చేస్తూ ఉద్వేగంలో నా స్థనాలను నోట్లో పెట్టుకొని పాలు తాగేస్తున్నాడు. ఇది ప్రమాదమా, నేను ఏం చేయాలి. ఆయనను హెచ్చరించాలా. వద్దా అనే సందేహానికి సమాధానం కావాలి. నా భర్త అలా చేయడం పట్ల నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఆయన ఆరోగ్య దెబ్బ తింటుందనే ఆందోళన నాకు నిద్ర పట్టకుండా చేస్తోంది. 

Relation Tips: నా భర్త కండోమ్ లేకుండానే యోనిలోకి అంగం చొప్పిస్తున్నాడు ...

సమాధానం: మీ భర్త మీ స్థనాల్లోని పాలు తాగడం అనేది ఏ మాత్రం ప్రమాదకరం కాదు. మానవ శరీరంలో ఉత్పత్తి అయ్యే పాలు మీ బిడ్డకు సరిపడా అన్ని పోషకాలు కలిగి ఉంటాయి. అందుకే అవి ఏ మాత్రం ప్రమాదం కాదు. మీ భర్త మీ స్థనాల్లో పాలు తాగితే ఆయనకు ఏ ప్రమాదం లేదనే చెప్పాలి. ఎందుకంటే మీ శరీరంలో ఉత్పత్తి అయ్యే పాలల్లో రోగనిరోధక శక్తిని పెంచే ప్రోటీన్లు, మూలకాలు ఉంటాయి. కావునా ఆయన ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ మీ పాలను అతిగా తాగితే మాత్రం మీకు ప్రమాదం ఎందుకంటే, మీ శరీరంలో ఉత్పత్తి అయ్యే పాలు మీ ఎముకల్లోని కాల్షియంతో తయారు అవుతుంది. కనుక మీ ఎముకలు బలహీన పడే అవకాశం ఉంది. కావునా మీరు ఏ మాత్రం భయపడకండి. రతి చేసే సమయంలో ఉద్వేగంతో తాగే కాసిన్ని పాలతో వచ్చే ప్రమాదం ఏమీ లేదు.