Representational Purpose Only (Photo Credits: Pixabay)

యువత ఎక్కువగా ఈ డిజిటల్ విప్లవం ప్రారంభమైనప్పటి నుంచి స్మార్ట్ ఫోన్లో ద్వారా అత్యధికంగా బూతు చిత్రాలను ఎక్కువగా చూస్తున్నారు.  ముఖ్యంగా పురుషుల్లో ఎక్కువ శాతం మంది స్మార్ట్ఫోన్ ఉపయోగించి బూతు చిత్రాలను అత్యధికంగా చూస్తున్నారు. అయితే బూతు చిత్రాలు చూస్తే తప్పేముంది అని మీరు అనుకోవచ్చు నిజమే మీ స్వయం తృప్తి కోసం బూతు చిత్రాలు చూడటం అనేది సహజమైన విషయమే.  కానీ ఇదిఅతిగా చూస్తే మాత్రం అనర్ధం తప్పదని ఓ సర్వే ఫలితాలు తేట తెల్లం చేస్తున్నాయి.  ప్రముఖ పత్రిక న్యూయార్క్ పోస్ట్ ప్రచురించిన ఓ కథనంలో తాజాగా ఓ సర్వే నిర్వహించామని ఇందులో ఓ 100 మందిని సెలక్ట్ చేసి,  వారిలో 50 మందికి  ప్రతిరోజు బూతు చిత్రాలు చూపించామని, మరో 50 మందికి ఎలాంటి సినిమాలను చూపించలేదని రిపోర్టులో పేర్కొంది.  అలా ఓ నెల రోజులు  గడిచిన తర్వాత ఆ వందమందికి  హార్మోన్ టెస్ట్ నిర్వహించామని వారిలో 50 మంది బూతు చిత్రాలు చూసే వారిలో టెస్టోస్థిరార్ హార్మోన్ సాధారణం కన్నా తక్కువగా ఉందని తేలింది. 

Vastu Tips: వాస్తు ప్రకారం ఇంటికి ఎన్ని ద్వారాలు ఉండాలి, 

అలాగే మరో 50 మందిని  టెస్ట్ చేయగా వారిలో టెస్టోస్టిరాన్ సరిపడా మోతాదులో ఉందని తేలింది. మిగతా 50 మందిలో ఎవరూ కూడా బూతు చిత్రాలు చూడలేదని రిపోర్టులో పేర్కొన్నారు.  అయితే అతిగా బూతు చిత్రాలు చూడటం వల్ల మొదటి యాభై మందిలో టెస్టోస్టిరాన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. దీనికి కారణం విషయానికి వస్తే  అధిక నీలి చిత్రాలు చూడటం వల్ల సహజసిద్ధమైన శృంగారానికి వారు దూరం అవుతారని ఫలితంగా హస్తప్రయోగం ఎక్కువగా చేసుకొని టెస్టోస్టిరాన్ హార్మోన్ నష్టపోతున్నట్లు ఈ పరిశోధనలో పేలింది.  అందుకే నీలి చిత్రాలు అతిగా చూస్తే  అనర్థమే అని నిపుణులు పేర్కొంటున్నారు.