Sex in Police Car: వీళ్ల కక్కుర్తి పాడుగానూ, పోలీసు జీపులో సెక్స్, వైరల్ అవుతున్న వీడియో, బరితెగించేశారుగా..
అమెరికాలోని ఫ్లోరిడా జంట పోలీసు కారు వెనుక సీటులో సెక్స్ చేస్తూ పట్టుబడ్డారు. సమ్మర్ వాట్కిన్స్ , జోర్డాన్ నావో అనే జంట పోలీసులు కారులో లైంగిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు కనుగొన్నట్లు ఫ్లోరిడా హైవే పెట్రోల్ పోలీసు తెలిపారు.
అమెరికాలోని ఫ్లోరిడా జంట పోలీసు కారు వెనుక సీటులో సెక్స్ చేస్తూ పట్టుబడ్డారు. సమ్మర్ వాట్కిన్స్ , జోర్డాన్ నావో అనే జంట పోలీసులు కారులో లైంగిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు కనుగొన్నట్లు ఫ్లోరిడా హైవే పెట్రోల్ పోలీసు తెలిపారు. సస్పెండ్ లైసెన్స్‌తో డ్రైవింగ్ చేసినందుకు నోహ్ గురువారం ఉదయం పట్టుబడ్డారని ఆయన చెప్పారు. పోలీసు అధికారి ట్రూపర్ అరెస్ట్ నివేదిక ప్రకటన ప్రకారం యువతి యువకులు పోలీసు కారులో వెనుక సీటుల కూర్చొని ముందుగా సెల్ఫీ వీడియో రికార్డు చేస్తామని రిక్వెస్ట్ చేశారని, అందుకు తాము ఓకే అన్నామని కానీ ఆ తర్వాత ఇద్దరూ ఓరల్ సెక్స్‌లో మునిగిపోయారు.
పోలీసు కారు వెనుక సీటులో లైంగిక కార్యకలాపాల్లో నిమగ్నమైన జంటను పెరెజ్-మోరేల్స్ హెచ్చరించాడు , వద్దని హెచ్చరించినప్పటికీ, ఇద్దరూ మధ్యాహ్నం 2.20 గంటల సమయంలో మళ్లీ అదుపు తప్పి ఓరల్ సెక్స్ చేసుకున్నారుని, తాము పోలీసు వాహనంలో పెట్రోల్ స్టేషన్‌కు వెళ్లడానికి కొన్ని నిమిషాల ముందు కూడా జంట ఆ పనిచేశారని ట్రూపర్ తెలిపాడు. ఈ విషయం చెప్పి వారు కారు నుండి దిగారు. ఈ ఘటన కారులోని కంపార్ట్‌మెంట్ కెమెరాలో రికార్డైంది.
ఓరల్ సెక్స్ చేస్తున్నప్పుడు దంపతుల నోటి నుంచి వింత శబ్దాలు వినిపించాయని ట్రూపర్ మాట్లాడుతూ తెలిపాడు. లైంగిక చర్య ముగిసిన వెంటనే, నావో తన స్నేహితుల్లో ఒకరితో చాట్ చేయడం ప్రారంభించాడు. ఇంతకు ముందు కూడా ఓ పోలీసు కారులో సెక్స్‌లో పాల్గొన్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఇందులో పోలీసు జంట సెక్స్ చేస్తూ పట్టుబడ్డారు.
(The above story first appeared on LatestLY on Nov 23, 2021 10:11 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

