Hero Jeeva Car Accident: తమిళ హీరో జీవా కారుకు ప్రమాదం, బైక్‌ను తప్పించబోయి బారికేడ్‌ను ఢీకొట్టిన కారు, క్షేమంగా బయటపడ్డ జీవ

తమిళ హీరో జీవా కారుకు ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి సేలం వైపు వెళ్తుండగా ఈ ఘటన జరుగగా బైక్‌ను తప్పించబోయి బారికేడ్‌ను ఢీ కొట్టింది జీవా కారు. ఈ , ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు హీరో జీవ.

Hero Jeeva Car Accident: తమిళ హీరో జీవా కారుకు ప్రమాదం, బైక్‌ను తప్పించబోయి బారికేడ్‌ను ఢీకొట్టిన కారు, క్షేమంగా బయటపడ్డ జీవ
Actor Jeeva escaped from car accident, Jeeva car hit the barricade while avoiding the bike

తమిళ హీరో జీవా కారుకు ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి సేలం వైపు వెళ్తుండగా ఈ ఘటన జరుగగా బైక్‌ను తప్పించబోయి బారికేడ్‌ను ఢీ కొట్టింది జీవా కారు. ఈ , ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు హీరో జీవ.  బాలీవుడ్‌ నటి మలైకా అరోరా తండ్రి ఆత్మహత్య, టెర్రస్‌పై నుంచి దూకి సూసైడ్ చేసుకున్న అనిల్‌ అరోరా 

Here's Tweet:

 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Sep 11, 2024 04:28 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).