Actor Rana Daggubati: అమ్మమ్మ పాడె మోసిన నటుడు రానా దగ్గుబాటి... అంత్యక్రియలకు హాజరైన దగ్గుబాటి సురేష్, వీడియో ఇదిగో
అమ్మమ్మ పాడె మోశారు నటుడు రానా దగ్గుబాటి(Actor Rana Daggubati). తణుకు మాజీ శాసనసభ్యులు వై.టి రాజా తల్లి, పారిశ్రామికవేత్త యలమర్తి నారాయణ చౌదరి సతీమణి భార్య రాజేశ్వరి మృతి చెందింది.
అమ్మమ్మ పాడె మోశారు నటుడు రానా దగ్గుబాటి(Actor Rana Daggubati). తణుకు మాజీ శాసనసభ్యులు వై.టి రాజా తల్లి, పారిశ్రామికవేత్త యలమర్తి నారాయణ చౌదరి సతీమణి భార్య రాజేశ్వరి మృతి చెందింది.
ఆమె అంత్యక్రియలకు ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్(Daggubati Suresh), కుమారుడు రానా హాజరు అయ్యారు. రాజేశ్వరి దేవి నటుడు రానాకు అమ్మమ్మ, దగ్గుబాటి సురేష్ ఆమెకు అల్లుడు. ఈ మేరకు అంతిమయాత్రలో(Funeral) పాల్గొని అమ్మమ్మ పాడె మోశారు రానా.
ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు (NTR) యూత్‌లో భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఓ వైపు సినిమాల్లో తనదైన నటనతో ఆకట్టుకుంటూనే మరో వైపు.. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ అందరి మన్ననలు అందుకుంటున్నాడు. ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో బెడ్‌పై ఉన్న పలువురు తమ అభిమాన నటుడిని చూడాలని, చివరిసారిగా మాట్లాడాలని ఉందంటూ తమ కోరికను వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నా బిడ్డ చివరి కోరిక తీర్చండి! జూనియర్ ఎన్టీఆర్‌కు అభిమాని లెటర్, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన లేఖ, మరి హీరో స్పందిస్తాడా?
Actor Rana Daggubati attends his Grandmother funeral
అమ్మమ్మ పాడె మోసిన నటుడు రానా దగ్గుబాటి
తణుకు మాజీ శాసనసభ్యులు వై.టి రాజా తల్లి, పారిశ్రామికవేత్త యలమర్తి నారాయణ చౌదరి సతీమణి భార్య రాజేశ్వరి మృతి
ఆమె అంత్యక్రియలకు ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్, కుమారుడు రానా హాజరు
రాజేశ్వరి దేవి నటుడు రానాకు అమ్మమ్మ, దగ్గుబాటి సురేష్… pic.twitter.com/H9kHYZGvRT
— BIG TV Breaking News (@bigtvtelugu) January 30, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

