తన ప్రైవేట్ వీడియోలు లీక్ అంశంపై స్పందించింది నటి ప్రగ్యా నగ్రా. ఆ వీడియో నాది కాదు.. ఇలాంటి ఏఐ కంటెంట్‌ను క్రియేట్ చేసి వ్యాప్తి చేస్తున్నవారి చూస్తే జాలేస్తోందన్నారు. తనకు అండగా నిలిచినవారందరికీ థాంక్స్ చెప్పారు. ఇలాంటి కష్టం ఏ అమ్మాయికీ రాకూడదని చెప్పారు.  నటి ప్రగ్యా ప్రైవేట్ వీడియోలు లీక్?, ఆన్‌లైన్‌లో పెట్టిన దుండగులు...నిందితులపై చర్యలకు ఫ్యాన్స్ డిమాండ్! 

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)