Ajith Kumar Rides His Superbike in Hyderabad: వీడియో ఇదిగో, తన సూపర్‌బైక్‌పై హైదరాబాద్‌ రోడ్లపై చక్కర్లు కొట్టిన హీరో అజిత్‌ కుమార్

స్టార్ హీరో అజిత్ కుమార్ సోమవారం సాయంత్రం తన సూపర్‌బైక్‌పై హైదరాబాద్‌ రోడ్లపై చక్కర్లు కొడుతూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. కాగా అజిత్ తాజాగా నటిస్తోన్న యాక్షన్‌ డ్రామా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ (Good Bad Ugly)’. మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీని అధిక్‌ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్నాడు

Ajith Kumar Rides His Superbike in Hyderabad: వీడియో ఇదిగో, తన సూపర్‌బైక్‌పై హైదరాబాద్‌ రోడ్లపై చక్కర్లు కొట్టిన హీరో అజిత్‌ కుమార్
Ajith Kumar rides his superbike in Hyderabad after 'Good Bad Ugly' shoot Watch Video

స్టార్ హీరో అజిత్ కుమార్ సోమవారం సాయంత్రం  తన సూపర్‌బైక్‌పై  హైదరాబాద్‌ రోడ్లపై చక్కర్లు కొడుతూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. కాగా అజిత్ తాజాగా నటిస్తోన్న యాక్షన్‌ డ్రామా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ (Good Bad Ugly)’. మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీని అధిక్‌ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్నాడు. గుడ్‌ బ్యాడ్ అగ్లీ షూటింగ్ ఇటీవలే హైదరాబాద్‌లో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా షూటింగ్‌ కోసం ఇక్కడే ఉంటున్న అజిత్‌.. విరామ సమయంలో తన వద్ద ఉన్న బైక్‌పై సరదాగా రైడ్‌కు వెళ్తున్నాడు.

Here's Video

 

View this post on Instagram

 

A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_)

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on May 28, 2024 08:22 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).