RGV: నా సినిమాలైనా... నా పోస్టులైనా కేవలం సెటైరికల్ మాత్రమే, సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులన్నీ సినిమా ప్రమోషన్ కోసమేనని వెల్లడించిన ఆర్జీవీ

తాను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులన్నీ నా సినిమాను ప్రమోషన్ చేసుకోవడానికేనని తేల్చిచెప్పారు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ...నా సినిమాలైనా... నా పోస్టులైనా కేవలం సెటైరికల్ మాత్రమేనన్నారు. నా పోస్టులు, సినిమాలు ఎవరినీ కించపర్చడానికి కాదు అన్నారు. ఏపీ పోలీసులు వర్మ కోసం గాలిస్తున్న నేపథ్యంలో ఆర్జీవీ ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇవ్వడం గమనార్హం.

RGV: నా సినిమాలైనా... నా పోస్టులైనా కేవలం సెటైరికల్ మాత్రమే, సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులన్నీ సినిమా ప్రమోషన్ కోసమేనని వెల్లడించిన ఆర్జీవీ
All my posts on social media for promoting my film says RGV(X)

తాను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులన్నీ నా సినిమాను ప్రమోషన్ చేసుకోవడానికేనని తేల్చిచెప్పారు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ...నా సినిమాలైనా... నా పోస్టులైనా కేవలం సెటైరికల్ మాత్రమేనన్నారు. నా పోస్టులు, సినిమాలు ఎవరినీ కించపర్చడానికి కాదు అన్నారు. ఏపీ పోలీసులు వర్మ కోసం గాలిస్తున్న నేపథ్యంలో ఆర్జీవీ ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇవ్వడం గమనార్హం.  సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసే వాళ్ళని అరెస్ట్ చేయాలంటే అందరూ జైల్లోనే ఉంటారు, రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు

Here's Video:

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Nov 28, 2024 08:58 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).