Chandrababu On NBK 50 Years: బాలకృష్ణ కెరీర్‌ అన్‌స్టాపబుల్‌..చంద్రబాబు ప్రశంసలు, కథానాయకుడే కాదు ప్రజా నాయకుడు అంటూ కితాబు

బాలయ్య 50 ఏళ్ల సినీ ప్రస్థానంపై ఎక్స్ వేదికగా స్పందించారు సీఎం చంద్రబాబు. ఆంధ్రుల అభిమాన కథానాయకుడు నందమూరి బాలకృష్ణ తన యాభై ఏళ్ళ నట ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.

Chandrababu On NBK 50 Years: బాలకృష్ణ కెరీర్‌ అన్‌స్టాపబుల్‌..చంద్రబాబు ప్రశంసలు, కథానాయకుడే కాదు ప్రజా నాయకుడు అంటూ కితాబు
AP CM Chandrababu Praises on Nandamuri Balakrishna for complete of 50 years at cinema industry

తండ్రి ఎన్టీఆర్ పోషించిన పౌరాణిక పాత్రలతో పాటు అన్ని జానర్లలో నటించి తానేంటో చాటిచెప్పారు... కథానాయకుడిగానే కాకుండా ప్రజా నాయకుడిగా కూడా రాణిస్తున్న బాలకృష్ణ మరిన్ని రికార్డులను సృష్టించి, మరెన్నో మైలురాళ్లను అధిగమించి అన్ స్టాపబుల్ గా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను అన్నారు. ర‌జ‌నీకాంత్ కూలీ మూవీ నుంచి నాగార్జున ఫ‌స్ట్ లుక్ విడుద‌ల, సైమ‌న్ పాత్ర‌లో కనువిందు చేయనున్న కింగ్ 

Here's Chandrababu Tweet:

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Aug 30, 2024 02:49 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).