AR Rahman Divorce: విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు, 29 సంవత్సరాల వివాహ బంధానికి బ్రేకప్..రెహమాన్ స్పందన ఇదే
ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ తన భార్యతో విడాకులు తీసుకున్నారు. 29 సంవత్సరాల వివాహ బంధానికి బ్రేకప్ చెబుతూ భార్య సైరా బాను నుండి విడిపోయారు. ఈ విషయాన్ని సైరా బాను విడిపోతున్నట్లు తరఫు న్యాయవాది ప్రకటించారు. విడాకులపై రెహమాన్ స్పందించారు. తమ వివాహ బంధం త్వరలోనే 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని భావించామని,
ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ తన భార్యతో విడాకులు తీసుకున్నారు. 29 సంవత్సరాల వివాహ బంధానికి బ్రేకప్ చెబుతూ భార్య సైరా బాను నుండి విడిపోయారు. ఈ విషయాన్ని సైరా బాను విడిపోతున్నట్లు తరఫు న్యాయవాది ప్రకటించారు.
విడాకులపై రెహమాన్ స్పందించారు. తమ వివాహ బంధం త్వరలోనే 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని భావించామని, కానీ అనూహ్య రీతిలో ముగింపు పలకాల్సి వచ్చిందని చెప్పారు. రెహమాన్ దంపతులు 1995లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఖతీజా, రహీమా, అమీన్ ఉన్నారు. 12వ వారానికి చేరుకున్న బిగ్ బాస్ తెలుగు 8, గ్రాండ్ ఫినాలే తేదీ, సమయం, టాప్ 10 కంటెస్టెంట్లు వివరాలు ఇవిగో..
Here's Tweet:
“We had hoped to reach the grand thirty, but all things, it seems, carry an unseen end. Even the throne of God might tremble at the weight of broken hearts. Yet, in this shattering, we seek meaning, though the pieces may not find their place again. To our friends, thank you for…
— A.R.Rahman (@arrahman) November 19, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

