బాబి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన చిత్రం డాకు మహారాజు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ట్రైలర్‌ని రిలీజ్ చేయగా ఈ చిత్రంలో బాలయ్య బాబు డబుల్ రోల్ పోషించారు. అడవిలో ఎన్ని క్రూర మృగాలు ఉన్నా, ఇక్కడ కింగ్ ఆఫ్ ది జంగిల్ ఉన్నాడు అంటూ బాలయ్య డైలాగ్ అందరికి ఆకట్టుకుంది. ఈ ట్రైలర్‌పై మీరు ఓ లుక్కేయండి. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత పీఏపై వేటు, అక్రమ వసూళ్ల నేపథ్యంలో తొలగింపు..సీఎం చంద్రబాబు సీరియస్
Daaku Maharaaj Theatrical Trailer
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)