Ravi Teja Reppal Dappul Song Out: రవితేజ మిస్టర్‌ బచ్చన్‌ నుంచి రెప్పల్‌ డప్పుల్‌ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ ఇదిగో, నెట్టింట వైరల్ అవుతోన్న మాస్ మహారాజా సాంగ్

మాస్‌ మహారాజా రవితేజ (Ravi Teja) టైటిల్‌ రోల్‌ పోషిస్తోన్న చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’ (Mr Bachchan) నుంచి రెప్పల్‌ డప్పుల్‌ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. హరీష్‌ శంకర్‌ (Harish Shankar) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్‌మ మొదలైన విషయం తెలిసిందే

Ravi Teja Reppal Dappul Song Out: రవితేజ మిస్టర్‌ బచ్చన్‌ నుంచి  రెప్పల్‌ డప్పుల్‌ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ ఇదిగో, నెట్టింట వైరల్ అవుతోన్న మాస్ మహారాజా సాంగ్
Mass Maharaja Ravi Teja, Bhagyashri Borse's High Energetic Song Reppal Dappul From Mr Bachchan Out!

మాస్‌ మహారాజా రవితేజ (Ravi Teja) టైటిల్‌ రోల్‌ పోషిస్తోన్న చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’ (Mr Bachchan) నుంచి రెప్పల్‌ డప్పుల్‌ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. హరీష్‌ శంకర్‌ (Harish Shankar) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్‌మ మొదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే లాంచ్ చేసిన మిస్టర్‌ బచ్చన్‌ ఫస్ట్‌ సింగిల్‌ సితార్‌ సాంగ్‌ నెట్టింట సూపర్ రెస్పాన్స్‌తో మిలియన్లకుపైగా వ్యూస్‌ రాబడుతూ అందరినీ ఇంప్రెస్ చేస్తోంది.

మరోవైపు సెకండ్‌ సింగిల్‌ రెప్పల్‌ డప్పుల్‌ సాంగ్‌ ప్రోమో కూడా వైరల్ అవుతోంది.రవితేజ, భాగ్య శ్రీ బోర్సే కాంబోలో ఊరమాస్‌గా ఈ సాంగ్ వస్తోంది. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి, మంగ్లీ పాడారు. మిస్టర్ బచ్చన్‌ టైటిల్‌ పోస్టర్‌లో మాస్ మహారాజా అమితాబ్‌ లుక్‌లో కనిపిస్తూ మెస్మరైజ్‌ చేస్తున్నాడు. ఈ మూవీకి మిక్కీ జే మేయర్ మ్యూజిక్‌ అందిస్తుండగా.. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు.

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jul 25, 2024 11:03 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).