MAA: కొరడా ఝళిపించిన 'మా', 18 యూ ట్యూబ్ ఛానెళ్లపై నిషేదం,నటులపై అసభ్యకరపోస్టులు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. సినీ నటులపై అసభ్యకర పోస్టులు, డార్క్‌ కామెడీ చేస్తున్న 18 యూట్యూబ్‌ ఛానళ్లను బ్యాన్ చేసింది మా. ఇప్పటికే 5 యూ ట్యూబ్ ఛానళ్లను క్లోజ్‌ చేయించగా తాజాగా 18 యూ ట్యూబ్ ఛానళ్లను బ్యాన్ చేసింది.

MAA: కొరడా ఝళిపించిన 'మా', 18 యూ ట్యూబ్ ఛానెళ్లపై నిషేదం,నటులపై అసభ్యకరపోస్టులు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
MAA(X)

Hyd, July 24: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. సినీ నటులపై అసభ్యకర పోస్టులు, డార్క్‌ కామెడీ చేస్తున్న 18 యూట్యూబ్‌ ఛానళ్లను బ్యాన్ చేసింది మా. ఇప్పటికే 5 యూ ట్యూబ్ ఛానళ్లను క్లోజ్‌ చేయించగా తాజాగా 18 యూ ట్యూబ్ ఛానళ్లను బ్యాన్ చేసింది.

తమ కళాకారులపై అవమానకరమైన కంటెంట్‌ను పోస్ట్‌ చేస్తోన్న యూట్యూబ్‌ ఛానెల్‌లను తొలగించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ‘మా’ వెల్లడించింది. ఇకనైనా యూట్యూబ్‌లో అసభ్యకర వీడియోలు పోస్ట్‌ చేస్తున్న వారు 48 గంటల్లో వాటిని తొలగించాలని హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ఇదిగో, నడుం లోతు నీళ్లలో దిగి నిరసన తెలిపిన షర్మిల, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వినతి

Here's Tweet:

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jul 24, 2024 05:30 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).