అక్కినేని నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల వివాహ ముహూర్తం ఫిక్స్ అయ్యింది. డిసెంబర్ 4న వీరు ఇద్దరు వివాహ బంధంతో ఒక్కటవ్వనున్నారు. ఈ విషయాన్ని అక్కినేని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఈ ఏడాది ఆగస్టు 8న వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ జరిగిన సంగతి తెలిసిందే.  జై హ‌నుమాన్ ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది! హ‌నుమాన్ పాత్ర‌పై వీడిన సస్పెన్స్, పాన్ ఇండియా హీరోకు ద‌క్కిన ఛాన్స్ 

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)