దర్శక ధీరుడు రాజమౌళితో రష్మీ సరదాగా లవ్‌ట్రాక్ నడిపింది(Rajamouli-Rashmi Love Track). ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో పాతదే అయినా ఇప్పుడు వైరల్‌గా మారడం విశేషం.

తన కెరీర్ ఆరంభంలో 'యువ' అనే సీరియల్‌లో నటించింది యాంకర్ రష్మీ(Anchor Rashmi). ఈ సీరియల్‌లో గెస్ట్ రోల్‌లో కనిపించారు దర్శకుడు రాజమౌళి. ఇందులో రాజమౌళి(Rajamouli)-రష్మీలపై ఓ సరదా లవ్ ట్రాక్ నడవగా అప్పటి వీడియో తాజాగా వైరల్ కావడంతో ఇదెప్పుడు వచ్చిందంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోని చూసేయండి.

సినిమా ముందు అరగంట యాడ్స్, నా సమయాన్ని వృథా చేశారని PVR Inoxపై కేసు వేసిన బెంగుళూరు వాసి, కోర్టు తీర్పు ఏం చెప్పిందంటే..

సినిమా విడుదలకు ముందు పొడవైన ప్రకటనలను చూపించడం ద్వారా "తన సమయాన్ని వృధా చేసుకున్నందుకు" PVR మరియు INOX (ఇప్పుడు PVRలో విలీనం చేయబడింది) పై వినియోగదారు కేసు దాఖలు చేసిన బెంగళూరు వ్యక్తి ఈ కేసులో గెలిచాడు.

Rajamouli-Rashmi's Fun Love Track: Old Video Goes Viral Online

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)