Rashmika Mandanna-Vijay Devarakonda: రష్మిక.. నిన్ను చూస్తే గర్వంగా ఉంది.. ఫోర్బ్స్ ఇండియా గౌరవం నేపథ్యంలో రష్మిక మందన్నకు విజయ్ దేవరకొండ అభినందనలు
ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ ‘30 అండర్ 30’ జాబితాలో చోటు దక్కించుకున్న ప్రముఖ నటి రష్మిక మందన్నకు సినీ నటుడు విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపాడు.
Hyderabad, Feb 16: ఫోర్బ్స్ ఇండియా (Forbes India) మ్యాగజైన్ ‘30 అండర్ 30’ జాబితాలో చోటు దక్కించుకున్న ప్రముఖ నటి రష్మిక మందన్న(Rashmika Mandanna)కు సినీ నటుడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపాడు. ‘నిన్ను చూస్తే గర్వంగా ఉంది. ఇలాగే నువ్వు మరింత ఎత్తుకు ఎదగాలి’ అంటూ పోస్ట్ పెట్టాడు. దీంతో ఇరు నటుల ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Rashmika Mandanna Makes It To Forbes 30 Under 30 List. "So Proud," Says Rumoured Boyfriend Vijay Deverakondahttps://t.co/9sDw65BMxJ
— Nazim Hussain (@NazimHu14020708) February 15, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 16, 2024 09:14 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

