Jr NTR Road Accident: జూనియర్‌ ఎన్టీఆర్‌కు రోడ్డు ప్రమాదం వదంతులు, క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్ టీమ్, వదంతులు నమ్మొద్దని వినతి

జూనియర్ ఎన్టీఆర్ కు రోడ్డు ప్రమాదం జరిగిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఎన్టీఆర్ టీమ్ వెల్లడించింది. ఎన్టీఆర్‌కు ఎలాంటి రోడ్డు ప్రమాదం జరగలేదు. కొన్ని రోజుల క్రితం జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా తారక్ ఎడమ చేయి మణికట్టు బెణికిందని క్లారిటీ ఇచ్చింది.

Jr NTR Road Accident: జూనియర్‌ ఎన్టీఆర్‌కు రోడ్డు ప్రమాదం వదంతులు, క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్ టీమ్, వదంతులు నమ్మొద్దని వినతి
Rumours on Junior NTR road accident, NTR team says don't believe rumors(X)

Hyd, Aug 14: జూనియర్ ఎన్టీఆర్ కు రోడ్డు ప్రమాదం జరిగిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఎన్టీఆర్ టీమ్ వెల్లడించింది. ఎన్టీఆర్‌కు ఎలాంటి రోడ్డు ప్రమాదం జరగలేదు. కొన్ని రోజుల క్రితం జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా తారక్ ఎడమ చేయి మణికట్టు బెణికిందని క్లారిటీ ఇచ్చింది.

స్వల్ప గాయంతోనే నిన్నటి వరకు దేవర సినిమా షూటింగ్ లో పాల్గొన్నారని, ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని తెలిపింది. దయచేసి తప్పుడు ప్రచారాలు చెయ్యొద్దు అని విజ్ఞప్తి చేసింది ఎన్టీఆర్ టీమ్.  సెలెబ్రెటీల జ్యోతిష్యం చెప్పను, వారి జోలికి పోను...వేణు స్వామి సంచలన వీడియో 

Here's Tweet:

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Aug 14, 2024 03:09 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).