పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్, సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాను టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ నిర్మించ‌నున్నాయి.

ప్ర‌స్తుతం ప్రీ ప్రోడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటుండగా ఈ సినిమా గురించిన క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు సందీప్. మూవీ షూటింగ్ త్వ‌ర‌లో స్టార్ట్ అవుతుంద‌ని, అన్ని అప్‌డేట్స్ సంక్రాంతికి ఇస్తాను అని చెప్పారు. త్వరలోనే ప్రభాస్ పోలీస్ గెటప్ వస్తుందని సూపర్బ్ అప్‌డేట్ ఇచ్చారు.  నటుడు ధ‌నుష్‌పై న‌య‌న‌తార సంచలన ఆరోపణలు, అహంకారంతో తన భర్తపై కక్ష కట్టడాని లేఖలో పేర్కొన్న నయనతార..కోలీవుడ్‌లో సంచలనం 

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)