Actor Arulmani Dies: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం, ప్రముఖ తమిళ నటుడు అరుళ్మణి గుండెపోటుతో మృతి, సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ తమిళ ప్రముఖ నటుడు అరుళ్మణి 65 ఏళ్ల వయసులో ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల కోలీవుడ్ సెలబ్రిటీలు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. రజనీకాంత్ నటించిన లింగతో పాటు, సూర్య సింగం, ఇంకా పలు సినిమాల్లో ఆయన కీలక పాత్రలు పోషించారు.
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ తమిళ ప్రముఖ నటుడు అరుళ్మణి 65 ఏళ్ల వయసులో ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల కోలీవుడ్ సెలబ్రిటీలు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. రజనీకాంత్ నటించిన లింగతో పాటు, సూర్య సింగం, ఇంకా పలు సినిమాల్లో ఆయన కీలక పాత్రలు పోషించారు. సింగం 2 సినిమాల్లో విలన్ గ్యాంగ్‌లో ఓ సభ్యుడిగా అరుళ్మణి నటించి మెప్పించారు. అయితే రాజకీయాల్లో చేరిన ఆయన కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు.అన్నాడీఎంకే పార్టీలో అరుళ్మణి క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. తీరికలేని ప్రచారంలో భాగంగా ఆయన అనారోగ్యం పాలైనట్లు తెలుస్తోంది. తమిళ సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రముఖ నటుడు డేనియల్ బాలాజీ ఇటీవలే చనిపోయిన విషయం తెలిసిందే. టాలీవుడ్ లో విషాదం.. డబ్బింగ్ రచయిత శ్రీరామకృష్ణ కన్నుమూత.. బొంబాయి, జెంటిల్ మాన్, చంద్రముఖితో సహా 300 చిత్రాలకు రచయితగా పనిచేసిన రామకృష్ణ
Here's News
Arulmani, a beloved Tamil actor, passed away from a heart attack during a political campaign. https://t.co/52d8Cz5CN9
— ETimes (@etimes) April 12, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 12, 2024 02:51 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

