బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు 8 రెండోవారం ముగింపుకు వచ్చేసింది. ఈ సీజన్‌లో బిగ్ బాస్‌కు అదిరే రెస్పాన్స్ వస్తోంది. గత సీజన్‌ల రికార్డులను బ్రేక్ చేస్తూ ఏకంగా 5.9 బిలియన్ నిమిషాల రికార్డ్ వ్యూస్‌ని రాబట్టింది. ఇది గత సీజన్‌ల కంటే అధికమని హోస్ట్ నాగార్జున ఎక్స్ ద్వారా వెల్లడించారు. మీ ప్రేమ, ఆదరాభిమానాలను మర్చిపోలేమని తెలిపారు నాగ్.  బిగ్ బాస్ తమిళ్ 8 ప్రోమో విడుదల, కొత్త హోస్ట్‌గా అడుగుపెట్టిన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)